ఎఫ్2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) 2019 లో విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తమన్నా భాటియా మరియు మెహ్రీన్ పిర్జాదా ప్రధాన పాత్రల్లో నటించారు.ఎఫ్2 సినిమా మంచి కామెడీ క్లాసిక్‍గా నిలిచిపోయింది. ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను ఫన్‍టాస్టిక్ గా తెరకెక్కించారు దర్శకుడు అనిల్ రావిపూడి. దీనికి సీక్వెల్‍గా 2022లో ఎఫ్3 మూవీ…
Anil Ravipudi : యంగ్ అండ్ ట్యాలెంటెడ్ టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ F3. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం మే 27న థియేటర్లలోకి రానుంది. ఈ ఫన్ రైడ్ ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. అభిమానులు F3 విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల ఒక న్యూస్ పోర్టల్‌తో జరిగిన చిట్ చాట్…
2022 సంక్రాంతి సీజన్ లో సినిమాలను విడుదల చేయడానికి ఇప్పటికే నలుగురు హీరోలు సిద్ధమయ్యారు. “ఆర్ఆర్ఆర్” జనవరి 7న విడుదల కానుండగా, ‘భీమ్లా నాయక్’ జనవరి 12న, ‘సర్కారు వారి పాట’ జనవరి 13న, ‘రాధే శ్యామ్’ జనవరి 14 తేదీల్లో విడుదల కానుంది. మరో మోస్ట్ అవైటెడ్ మూవీ “ఎఫ్3” సంక్రాంతికి విడుదలవుతుందని అంతా భావిస్తుండగా, తాజాగా మేకర్స్ ప్రకటనతో ఈ మూవీ సంక్రాంతి బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టమైంది. 2019 బ్లాక్ బస్టర్ ‘ఎఫ్2’కి…