హాలీవుడ్ స్టార్ హీరో ఎజ్రా మిల్లర్ ను రెండవ సారి అరెస్టు చేశారు పోలీసులు. నిజానికి ఎజ్రా మిల్లర్ అంటే పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ‘జస్టిస్ లీగ్’లో ‘ది ఫ్లాష్’ అంటే టక్కున గుర్తు పడతారు ఎవరైనా. ఇక ఈ హీరో ఇటీవలే “ఫెంటాస్టిక్ బీస్ట్స్: ది సీక్రెట్స్ ఆఫ్ డంబుల్‌డోర్” సినిమాలో నెగెటివ్ రోల్ లో కన్పించి, ప్రపంచవ్యాప్తంగా మరింత పేరు సంపాదించుకున్నాడు. అయితే హవాయిలో ఎజ్రాను మంగళవారం ఉదయం 1.30 గంటలకు పోలీసులు…