How to improve eyesight naturally: ‘గ్రద్ద’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గాల్లో ఎగురుతూ.. ఆహరం కోసం భూమీద ఉండే ప్రతి దాన్ని కంటి చూపుతో పసిగడుతుంది. గాల్లోనే ఉండి చిన్న చిన్న కీటకాలు, పక్షులు, జంతువులను కూడా స్పష్టంగా చూస్తుంది. అందుకే గ్రద్ద లాంటి చూపు అవసరం అని అంటుంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో చిన్న వయసులోనే కళ్లద్దాలు పెట్టుకుని కనిపించేవారు ఎక్కువగా ఉన్నారు. ఫోన్, కంప్యూటర్, టీవీల స్క్రీన్ టైం ఎక్కువ…
కంటిచూపు సమస్య రావడానికి కారణం.. కంప్యూటర్, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం. అంతే కాకుండా.. చెడు ఆహారపు అలవాట్ల వల్ల కూడా కళ్లపై ప్రభావం పడుతుంది. దీంతో.. క్రమంగా చూడడంలో ఇబ్బంది ఎదుర్కోవలసి వస్తుంది.