టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్..మాస్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. యంగ్ బ్యూటీ శ్రీలీల ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ లో యాంగ్రీ స్టార్ డాక్టర్ రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీని నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ పై సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో నితిన్ స్మగ్లర్‌గా…
హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జయం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే అద్భుత విజయం సాధించాడు. ఆ తరువాత వరుస సినిమాలలో నటించి అదరగొట్టాడు. మధ్య లో కొన్ని ప్లాప్స్ వచ్చి నితిన్ ను ఎంతగానో ఇబ్బంది పెట్టాయి.ఆ తరువాత ‘ఇష్క్’ సినిమాతో తిరుగులేని కంబ్యాక్ ఇచ్చాడు యంగ్ హీరో నితిన్. ఈ సినిమా తర్వాత ఈ యంగ్ హీరో కెరీర్ మంచి స్పీడ్ అందుకుంది. ఆ వెంటనే ‘గుండె…