అవెంజర్స్ సినిమాలో సూపర్ హీరో ‘థార్’ పాత్రలో కనిపించి వరల్డ్ వైడ్ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు క్రిస్ హేమ్స్ వర్త్. ఉరుముల దొరగా ఇండియాలో ఫేమస్ అయిన క్రిస్, 2020లో ‘ఎక్స్ట్రాక్షన్’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. బ్లాక్ ఒప్స్ స్పెషల్ కమాండో ‘టైలర్ రేక్’ పాత్రలో క్రిస్ హేమ్స్ వర్త్ సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ లో నటించిన మెప్పించిన క్రిస్ హేమ్స్ వర్త్ ప్లే చేసిన క్యారెక్టర్ ‘ఎక్స్ట్రాక్షన్’ సినిమా…