Home
Explainers In Telugu
Explainers In Telugu News
-
13 ఏళ్లకే ఐపీఎల్ ఎంట్రీ.. 23 మ్యాచ్ల్లోనే ప్రపంచ క్రికెట్ను షేక్ చేసిన Vaibhav Sooryavanshi రికార్డుల లిస్ట్ ఇదే..
Vaibhav Sooryavanshi: ఆధునిక ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విధ్వంసకర బ్యాటింగ్తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన ఈ టీనేజ్ వండర్, తన అరంగేట్రం నుంచే పరుగుల వరద పారిస్తూ సరికొత్త రికార్డులను లిఖించాడు. కేవలం 23 ఐపీఎల్ మ్యాచ్ల్లోనే 44.70 సగటుతో, ఏకంగా 228.95 స్ట్రైక్ రేట్తో 1,028 పరుగులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ప్రయాణంలో 2 శతకాలు, 6… -
IRAN-US DEAL: అక్షరాల రూ.28లక్షల కోట్ల భారీ డీల్.. ఇరాన్-అమెరికా యుద్ధంలో కీలక మలుపు!
IRAN-AMERICA Deal EXPLAINED: మిడిల్ ఈస్ట్లో రగులుతున్న యుద్ధానికి ముగింపు పడనుందా? అమెరికా.. ఇరాన్ మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదరబోతోందా? మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు చెక్ పెడుతూ.. ఇరు దేశాలు ఒక అవగాహనా ఒప్పందానికి దాదాపుగా అంగీకరించాయి. 60 రోజుల పాటు కాల్పుల విరమణ.. ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు.. హార్మూజ్ జలసంధిలో రాకపోకలు.. అలాగే ఇరాన్కు ఏకంగా 300 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడుల ప్యాకేజీ.. ఇలా ఎన్నో కీలక అంశాలు ఈ ఒప్పందంలో… -
Suvendu Adhikari: బంగ్లాదేశ్ గుండెల్లో వణుకు పుట్టిస్తోన్న బెంగాల్ సీఎం.. అక్రమ వలసదారుల తాట తీస్తున్నాడుగా!
కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది..! జవాన్లు కాపలా కాస్తూనే ఉంటారు…! కానీ పదంటే పది నిమిషాల్లో మన దేశంలోకి చొరబడిపోతారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా మన గడ్డపైకి వచ్చేస్తారు…! దశాబ్దాలుగా బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి దర్జాగా అక్రమ చొరబాట్లు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. మమత పాలనపోయి సువేందు పగ్గాలు చేపట్టడంతో వలసదారులు పెట్టేబేడా సర్దుకుని పారిపోతున్నారు. ప్రభుత్వ కఠిన చర్యలకు తోడు.. డిటెన్షన్ క్యాంపులకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సరిహద్దుల వద్ద… -
Supreme Court: వ్యభిచారం పూర్తిగా చట్టబద్ధం కాలేదు..! ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? సుప్రీంకోర్టు మార్గదర్శకాల్లో అసలేం ఉంది?
ఒక అమ్మాయిని మోసం చేసి నగరానికి తీసుకువచ్చారు…ఆమె చేతిలో ఉద్యోగం లేదు… తిరిగి వెళ్లడానికి డబ్బు లేదు… చుట్టూ అపరిచితులు… తర్వాత ఆమె శరీరాన్నే సరుకుగా మార్చేశారు…! మరోవైపు…ఇంకో మహిళ ఉంది… ఆమె కూడా అదే వృత్తిలో ఉంది… కానీ ఆమెను ఎవరూ కిడ్నాప్ చేయలేదు…ఎవరూ అమ్మలేదు… ఎవరూ బలవంతం చేయలేదు… అయితే ఈ ఇద్దరినీ ఒకేలా చూడాలా? ఇద్దరినీ ఒకే చట్టంతో కొలవాలా? ఇదే ప్రశ్న ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం ముందు నిలిచింది. ఇంతకీ… -
SIR Explained: ఓటరు జాబితా నుంచి మీ పేరు తొలగించారా? ఇకపై మీరు భారతీయులు కాదా?
Citizenship in India: ఓటరు జాబితాలో మీ పేరు లేదా? ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – SIRలో భాగంగా జాబితా నుంచి మీ పేరును తొలగించారా? అయితే మీరు ఇకపై ఈ దేశ పౌరులు కారా? ఈ ప్రశ్నలన్నింటికీ సుప్రీంకోర్టు తాజాగా స్పష్టమైన సమాధానం ఇచ్చింది. ఓటర్ లిస్ట్ నుంచి పేరు తొలగించినంత మాత్రాన వారి పౌరసత్వం రద్దు అయినట్లు కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. అసలు సుప్రీంకోర్టు… -
Explainer: చనిపోయిన తర్వాత భారతీయుల ర*క్తాన్ని తాగుతున్నారు.. వెలుగులోకి భయంకర లెక్కలు!
Death Tax in America Explained: అమెరికా…! ఇండియాలో ఎన్నో కుటుంబాల కలల దేశం.. డాలర్ల దేశం.. తమ భవిష్యత్తు అని భారతీయులు భావించే దేశం.. కానీ ఇప్పుడు అదే అమెరికా… చనిపోయిన తర్వాత కూడా భారతీయుల డబ్బును గుంజుకుంటోంది. బతికున్నప్పుడు సంపాదించిన సంపద… మరణం తర్వాత పిల్లలకు పూర్తిగా చేరకముందే… కోట్ల రూపాయలు పన్నుల రూపంలో కరిగిపోతున్నాయనే ఆవేదన ఇండో-అమెరికన్ కుటుంబాల్లో కనిపిస్తోంది. అమెరికాలో డబ్బు పెట్టిన భారతీయ ధనిక కుటుంబాల్లో కొత్త భయం మొదలైంది.… -
Russia-Ukraine War: 5లక్షల మంది రష్యా సైనికులను చంపేసిన జెలెన్స్కీ సేనలు.. పుతిన్కు చా*వు దెబ్బ!
Russian soldiers killed: యూరప్ గుండెల్లో తుపాకుల మోత ఆగడంలేదు. మంచుతో కప్పుకున్న నేల మీద రక్తం గడ్డకట్టిపోతోంది. ఒక వైపు బాంబులు… మరోవైపు మృతదేహాలు…! నాలుగేళ్లుగా సాగుతున్న రష్యా-యుక్రెయిన్ యుద్ధం ఇప్పుడు ప్రపంచానికే ఒక భయంకర హెచ్చరికలా మారింది. ఇప్పుడు బయటపడిన సంఖ్యలు చూస్తే వణుకుపుడుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 5లక్షల మందికిపై రష్యా(Russia) సైనికులు మరణించినట్టు బ్రిటన్ గూఢచారి సంస్థ గవర్నమెంట్ కమ్యూనికేషన్స్ హెడ్క్వార్టర్స్-GCHQ నివేదించింది. యుక్రెయిన్లోని డాన్బాస్ ప్రాంతాలే లక్ష్యంగా 2022 ఫిబ్రవరి 24న… -
Karnataka Power Tussle: సీఎం పదవి నుంచి దిగిపోయేలా సిద్ధరామయ్యను కాంగ్రెస్ హైకమాండ్ ఎలా ఒప్పించింది?
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. రెండేళ్లుగా సాగుతున్న సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ కుర్చీలాటకు కాంగ్రెస్ అధిష్టానం ఒక వ్యూహాత్మక ముగింపు పలికింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు కేబినెట్కు ఇన్ఫామ్ చేశారు. అయితే ఈ మార్పు ద్వారా సిద్ధరామయ్యను నొప్పించకుండా జాతీయ స్థాయి బాధ్యతను అప్పగించే వ్యూహంతో హైకమాండ్ పావులు కదిపినట్లు తెలుస్తోంది. ఇంతకీ సిద్ధరామయ్యను పదవి నుంచి దిగిపోయేలా ఎలా ఒప్పించారు? కర్ణాటకను అడ్డంపెట్టుకుని 2029 లోక్సభ… -
Ebola Vaccine: గుడ్ న్యూస్ చెప్పిన రష్యా.. ఎబోలా కొత్త స్ట్రెయిన్కు వ్యాక్సిన్!
ఎబోలా కొత్త స్ట్రెయిన్కు చెక్ పెట్టేందుకు కొత్త వ్యాక్సిన్ కనిపెట్టామంటోంది రష్యా. కాంగో, యుగాండాలో వ్యాపిస్తున్న బుండిబుగ్యో ఎబోలా స్ట్రెయిన్ పనిపట్టేందుకు సిద్ధమైనట్టు చెప్పుకొస్తోంది. ఈ స్ట్రెయిన్ వ్యాప్తి పెరుగుతున్న సమయంలో రష్యా ఒక సంచలన ప్రకటన చేసింది. కొత్త ఎబోలా స్ట్రెయిన్పై పనిచేసే వ్యాక్సిన్ను తమ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారని ప్రకటించింది. ప్రస్తుతం ప్రపంచంలో అందుబాటులో ఉన్న చాలా ఎబోలా వ్యాక్సిన్లు జైర్ ఎబోలా వైరస్పై మాత్రమే పనిచేస్తాయి. కానీ ఇప్పుడు వ్యాప్తి చెందుతున్న బుండిబుగ్యో… -
Iran Vs America War: 3 నెలలు.. తె*గిపడ్డ వేలాది తలలు..అంతర్జాతీయ మీడియా షాకింగ్ నివేదిక!
మూడు నెలలు…తెగిపడిన వేలాది తలలు..! మధ్యప్రాచ్యం మీద మూడు నెలల పాటు ఆకాశం నుంచి బాంబుల వర్షం కురిసింది. మనుషుల జీవితాలు తగలబడిపోయాయి. నగరాలు పూర్తిగా ఖాళీ అయ్యాయి. ఈ యుద్ధం మొదలైన రోజు నుంచి ప్రపంచం మొత్తం టీవీల్లో మ్యాపులు చూసింది.. మిస్సైళ్ల రేంజ్లు చూసింది.. ఎవరు గెలుస్తారని చర్చించింది. కానీ నేలమీద మాత్రం తల్లులు తమ పిల్లల శవాలను వెతికాయి. వేల కుటుంబాలు ఒక్క రాత్రిలో శరణార్థులయ్యాయి. ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నం: ఫిబ్రవరి 28న అమెరికా,…
తాజావార్తలు
-
OTR: కోనసీమ ZP పీఠంపై ఉత్కంఠ.. ఇద్దరు మహిళా నేతల మధ్య నువ్వా నేనా..?
-
OTR: కూటమి నేతలకు కొత్త టెన్షన్.. ఎందుకంటే..?
-
Sai Pallavi: ప్లీజ్ అలా చేయొద్దు.. ధనుష్కు సాయి పల్లవి ఎమోషనల్ రిక్వెస్ట్!
-
OTR: విజయనగరం ZP పీఠం కోసం ముగ్గురి పోటీ.. చంద్రబాబు మనసులో ఎవరున్నారు..?
-
Shreyas Iyer: సంతోషం మాటల్లో చెప్పలేకపోతున్నా.. క్రెడిట్ అంతా వారిదే: శ్రేయస్ అయ్యర్
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!