Home
Explainers In Telugu
Explainers In Telugu News
-
Karnataka Power Tussle: సీఎం పదవి నుంచి దిగిపోయేలా సిద్ధరామయ్యను కాంగ్రెస్ హైకమాండ్ ఎలా ఒప్పించింది?
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. రెండేళ్లుగా సాగుతున్న సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ కుర్చీలాటకు కాంగ్రెస్ అధిష్టానం ఒక వ్యూహాత్మక ముగింపు పలికింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు కేబినెట్‌కు ఇన్ఫామ్ చేశారు. అయితే ఈ మార్పు ద్వారా సిద్ధరామయ్యను నొప్పించకుండా జాతీయ స్థాయి బాధ్యతను అప్పగించే వ్యూహంతో హైకమాండ్ పావులు కదిపినట్లు తెలుస్తోంది. ఇంతకీ సిద్ధరామయ్యను పదవి నుంచి దిగిపోయేలా ఎలా ఒప్పించారు? కర్ణాటకను అడ్డంపెట్టుకుని 2029 లోక్‌సభ… -
Ebola Vaccine: గుడ్ న్యూస్ చెప్పిన రష్యా.. ఎబోలా కొత్త స్ట్రెయిన్‌కు వ్యాక్సిన్!
ఎబోలా కొత్త స్ట్రెయిన్‌కు చెక్ పెట్టేందుకు కొత్త వ్యాక్సిన్ కనిపెట్టామంటోంది రష్యా. కాంగో, యుగాండాలో వ్యాపిస్తున్న బుండిబుగ్యో ఎబోలా స్ట్రెయిన్ పనిపట్టేందుకు సిద్ధమైనట్టు చెప్పుకొస్తోంది. ఈ స్ట్రెయిన్ వ్యాప్తి పెరుగుతున్న సమయంలో రష్యా ఒక సంచలన ప్రకటన చేసింది. కొత్త ఎబోలా స్ట్రెయిన్‌పై పనిచేసే వ్యాక్సిన్‌ను తమ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారని ప్రకటించింది. ప్రస్తుతం ప్రపంచంలో అందుబాటులో ఉన్న చాలా ఎబోలా వ్యాక్సిన్లు జైర్ ఎబోలా వైరస్‌పై మాత్రమే పనిచేస్తాయి. కానీ ఇప్పుడు వ్యాప్తి చెందుతున్న బుండిబుగ్యో… -
Iran Vs America War: 3 నెలలు.. తె*గిపడ్డ వేలాది తలలు..అంతర్జాతీయ మీడియా షాకింగ్ నివేదిక!
మూడు నెలలు…తెగిపడిన వేలాది తలలు..! మధ్యప్రాచ్యం మీద మూడు నెలల పాటు ఆకాశం నుంచి బాంబుల వర్షం కురిసింది. మనుషుల జీవితాలు తగలబడిపోయాయి. నగరాలు పూర్తిగా ఖాళీ అయ్యాయి. ఈ యుద్ధం మొదలైన రోజు నుంచి ప్రపంచం మొత్తం టీవీల్లో మ్యాపులు చూసింది.. మిస్సైళ్ల రేంజ్‌లు చూసింది.. ఎవరు గెలుస్తారని చర్చించింది. కానీ నేలమీద మాత్రం తల్లులు తమ పిల్లల శవాలను వెతికాయి. వేల కుటుంబాలు ఒక్క రాత్రిలో శరణార్థులయ్యాయి. ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నం: ఫిబ్రవరి 28న అమెరికా,… -
WHO: కరోనాను మించిన విధ్వంసం రాబోతుంది.. బాంబు పేల్చిన నివేదిక!
ప్రపంచం మాస్కులు తీసేసింది.. లాక్డౌన్ జ్ఞాపకాలను మర్చిపోతోంది.. ఆస్పత్రుల బయట ఆక్సిజన్ కోసం ఏడ్చిన కుటుంబాలను కాలం నెమ్మదిగా పూడ్చేస్తోంది… కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న ఒక అంతర్జాతీయ బోర్డు ఇప్పుడు ఇచ్చిన హెచ్చరిక మాత్రం గుండెల్లో మళ్లీ అదే భయాన్ని నింపుతోంది. ప్రపంచం మరో మహమ్మారికి సిద్ధంగా లేదట. అవునండి..! కరోనా(Corona) సమయంలో ఉన్నదానికంటే ఇప్పుడు పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా మారిందంటే నమ్మగలరా? ఏ వరల్డ్ ఆన్ ది ఎడ్జ్: WHO, వరల్డ్… -
Indians Doctors Leaving UK: ఆ దేశంలో బిచ్చగాళ్లుగా మారుతున్న భారతీయ డాక్టర్లు.. తెల్లదొరలకు బై బై!
ఒకప్పుడు వేలాది మంది భారతీయ డాక్టర్లు, నర్సులు కన్న కల ఇప్పుడు కల్లోలంగా మారింది. తెల్ల కోటు, గౌరవం, స్థిరమైన జీవితం, ప్రపంచంలోనే పేరు ఉన్న ఆరోగ్య వ్యవస్థలో సేవ చేసే అవకాశం. అదే NHS. బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్..! దశాబ్దాల పాటు భారత వైద్యులకి యూకే ఒక డ్రీమ్ డెస్టినేషన్‌గా నిలిచింది. కానీ ఇప్పుడు అదే NHS నుంచి భారతీయులు ఒక్కొక్కరిగా క్విట్ అవుతున్నారు. అయితే వర్క్ మీద అసంతృప్తితో కాదు.. లైఫ్ మీద…
తాజావార్తలు
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!