Home
Explainers In Telugu
Explainers In Telugu News
-
Nepal VS India Explained: భారత్-నేపాల్ మధ్య మళ్లీ మంటలు.. ఈ రాజకీయ భూకంపానికి కారణం ఏంటి?
Balen Shah Controversy Explainer: ఇండియా-నేపాల్ సరిహద్దు వివాదం ఒక్కసారిగా మళ్లీ అంతర్జాతీయ చర్చగా మారింది. దశాబ్దాలుగా భారత్, నేపాల్ మధ్య సాగుతున్న భూవివాదంపై ఎన్నో చర్చలు జరిగాయి. అయితే ఇప్పుడు నేపాల్ ప్రధాని బలేంద్ర షా చేసిన ఒక కామెంట్ ఆ వివాదానికి కొత్త మలుపు తీసుకొచ్చింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఒక దేశం మరో దేశంపై ఆక్రమణ ఆరోపణలు చేస్తుంది కానీ ఈసారి కథ కొంచెం భిన్నంగా సాగింది. నేపాల్ భూమిని భారత్ ఆక్రమించిందని… -
Trump VS Netanyahu: ఫోన్ కాల్లో నెతన్యాహును బండబూతులు తిట్టిన ట్రంప్..! స్నేహితుడితో అమెరికా ప్రెసిడెంట్కు ఎక్కడ చెడింది?
ట్రంప్కి కోపం వచ్చింది.. ఎంతగా అంటే.. బండబూతులు తిట్టేంతగా..! ఇంతకీ ఎవర్ని తిట్టారో తెలుసా ? చైనా అధ్యక్షుడినో… ఇరాన్ పాలకులనో కాదు.. అత్యంత ప్రియ మిత్రుడు నెతన్యాహూని.! అదేంటి ఆయన కోసమే కదా… ఇరాన్పై యుద్ధం మొదలు పెట్టింది.. మరి ఆయన్నే ఎందుకు బూతులు తిట్టారు అనే కదా మీ డౌట్.. ట్రంప్ అంతే… ! కోపం నషాళానికి అంటుకుంటే… ఫ్రెండ్ అయినా… ఎనీమీ అయినా ఆయనకు ఒకటే…! నేను లేకపోతే నువ్వు జైలుకు వెళ్లే… -
RUPEE vs DOLLAR: క్షణాల్లో ఫుడ్ బుక్ చేసుకోకపోతే పస్తులుండాల్సిందే.. విదేశాల్లో దయనీయ దుస్థితిలో భారతీయ విద్యార్థులు.. కారణాలు ఇవే!
Rupee Crash Explained: విదేశాల్లో చదువు… ఆపై అక్కడే ఉద్యోగం…చాలామంది భారతీయ విద్యార్థుల కల. కానీ ఆ కల ఇప్పుడు ఎంతోమందికి పీడకలగా మారుతోంది. చేతిలో యూనివర్సిటీ ఆఫర్ లెటర్ ఉన్నా.. జేబులో ఉన్న డబ్బులు సరిపోవడం లేదు. పడిపోతున్న రూపాయి విలువ విదేశాల్లో మన విద్యార్థుల కడుపు మాడుస్తోంది. కనీసం ఒక్కపూట భోజనం కోసం వాళ్లు పడుతున్న ఆకలి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. డాలర్ పౌండ్ల దెబ్బకు విదేశాల్లో మన విద్యార్థుల పరిస్థితి రోజురోజుకు… -
Weather News: మరో 5ఏళ్లు నరకమే.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక.. UN రిపోర్ట్లో ఏముంది?
ఈ ఏడాది భానుడి ప్రతాపం చూసి ఇప్పటికే మీరు ఉక్కిరిబిక్కిరైపోయారు కదా..? అయితే ఈ తరహా ఎండల వ్రతను..ఉక్కపోతలను ఇకపై భరించడానికి సిద్ధంగా ఉండండి.. ఎందుకంటే రానున్న ఐదేళ్లు మీరు ఊహించని స్థాయిలో సూర్యుడు నిప్పులు చిమ్మబోతున్నాడు. వాతావరణ మార్పుల వల్ల జరిగే అసలు సిసలు వినాశనం ఎలా ఉండబోతోందో… రానున్న ఐదేళ్లలోనే చూడబోతున్నామని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది. దీనికి సంబంధించి వరల్డ్ మెటియోరలాజికల్ ఆర్గనైజేషన్ తాజాగా ఓ షాకింగ్ రిపోర్ట్ విడుదల చేసింది. అది చూస్తే భూమిపై… -
Congress: సంచలన నిర్ణయాలు దిశగా కాంగ్రెస్.. భారీ నాయకత్వ మార్పుల వైపు అడుగులు?
కర్ణాటకలో నాయకత్వ మార్పిడి సాఫీగా ముగిసిన తర్వాత.. కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు భారీ సంస్థాగత ప్రక్షాళనపై దృష్టి సారించింది. రాబోయే 2029 లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఏకంగా ఆరు రాష్ట్రాల పీసీసీ చీఫ్లను మార్చడంతో పాటు, ఏఐసీసీ స్థాయిలోనూ పెద్ద ఎత్తున ప్రక్షాళన చేయాలని అధిష్టానం భావిస్తోంది. అసలు కాంగ్రెస్ వ్యూహం ఏంటి? ఏయే రాష్ట్రాల్లో నాయకత్వ మార్పులు జరగబోతున్నాయి? పార్టీ భవిష్యత్తు కార్యచరణ ఎలా ఉండబోతోంది? పీసీసీ… -
Housing Loan: అలెర్ట్..అలెర్ట్.. హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొంటున్నారా? ఆర్థిక నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
మీరు కొనుగోలు చేస్తున్న ఇల్లు… నిజంగా మీ డబ్బుతో కొంటున్నారా? లేకపోతే ఇంకా సంపాదించని వచ్చే 20 నుంచి 30 ఏళ్ల జీతంతో కొంటున్నారా? ఇది కాస్త విచిత్రంగా అనిపించవచ్చు కానీ ప్రస్తుతం భారత్లో జరుగుతున్న రియాలిటీ ఇదే. ఒకప్పుడు ఇల్లు కొనాలంటే కుటుంబాలు సంవత్సరాల తరబడి పొదుపు చేసేవి. ముందుగా డౌన్ పేమెంట్ కోసం డబ్బు కూడబెట్టేవి. తమ సామర్థ్యానికి తగ్గ ఇల్లు ఎంచుకునేవి. రిటైర్మెంట్ వచ్చేలోపు లోన్ పూర్తిగా తీర్చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్లేవి.… -
Hellfire Missile Explained: అమెరికా సీక్రెట్ వెపన్.. టార్గెట్ ఫిక్స్ చేసి కొడితే శత్రు నౌకల గుండెలు పేలాల్సిందే!
అంతులేని సముద్రం… చుట్టూ ఎక్కడ చూసినా నీలి రంగు జలాలే… ఒమాన్ గల్ఫ్ జలాల్లో ఒక వాణిజ్య నౌక నెమ్మదిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. కానీ ఆ నౌకపై మాత్రం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం కన్నేసింది. ఆకాశంలో అమెరికా యుద్ధ విమానాలు గస్తీ కాస్తున్నాయి. రేడియో ద్వారా ఒకసారి కాదు… రెండుసార్లు కాదు… 20కి పైగా హెచ్చరికలు పంపించాయి. దిశ మార్చుకోవాలని సూచించాయి. కానీ నౌక ముందుకు సాగుతూనే ఉంది. ఉద్రిక్తత క్షణక్షణానికి పెరుగుతోంది. ఆ… -
America vs Iran: కాస్కో ఇరాన్..! మీకు రెండే ఆప్షన్స్.. వినకపోతే లేపి పడేస్తాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశారు. ఇరాన్తో యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు రెండే మార్గాలే ఉన్నాయని.. అందులో ఒకటి గొప్ప శాంతి ఒప్పందమైతే.. రెండోది సైనికంగా ఇరాన్ను పూర్తిగా అంతం చేయడమని బాంబు పేల్చారు. ఈ ఒక్క ప్రకటనతో మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. చర్చలు జరుగుతున్నాయా లేక మరో భారీ యుద్ధానికి రంగం సిద్ధమవుతోందా అనే ఆందోళన ఇప్పుడు ప్రపంచ దేశాలను వెంటాడుతోంది. ఇరాన్-అమెరికా యుద్ధం కారణంగా… -
Halloween: అర్థరాత్రి 12 దాటగానే వింత శబ్దాలు.. ఆ యూనివర్శిటీలో దెయ్యాలున్నాయా?
అర్ధరాత్రి… చుట్టూ దట్టమైన చీకటి… గాలిలో ఒక వింత అలజడి… పాత భవనాల మధ్య పొడవైన నీడలు కదులుతున్నాయి… సమాధుల వరుసల పక్కన వందలాది మంది యువకులు నిలబడి ఉన్నారు… వారి కళ్లన్నీ ఆకాశం వైపే… గడియారం పన్నెండు కొడుతుంది… వెంటనే.. ఆ క్షణంలో అక్కడ ఉన్న వందలాది మంది ఒక్కసారిగా తోడేళ్లలా అరవడం మొదలుపెడతారు…ఆ అరుపులు చీకటిని చీల్చుకుంటూ సమాధుల మధ్య ప్రతిధ్వనిస్తాయి. దూరంగా ఉన్న పురాతన భవనం కిటికీలు ఆ శబ్దంతో వణికినట్టు అనిపిస్తాయి.… -
Bengal Police: మమతా గూండాల బట్టలూడదీసి..! పశ్చిమబెంగాల్లో రౌడీల భరతం పడుతున్న సువెందు అధికారి
ఒకప్పుడు రాజకీయ నాయకుల చుట్టూ వీళ్లంతా దర్జాగా తిరిగేవారు… ఇప్పుడు వారిని పోలీసుల లోదుస్తుల్లో వీధుల్లో తిప్పుతున్నారు. ఒకప్పుడు ప్రజలు వీరిని చూసి భయపడేవారు… ఇప్పుడు అదే ప్రజలు వీరిని చూసి చప్పట్లు కొడుతున్నారు. ఒకప్పుడు అధికార పార్టీ అండతో ప్రాంతాలను శాసించిన స్థానిక దాదాలు… ఇప్పుడు లోదుస్తులతో రోడ్ల మీద నడవాల్సిన పరిస్థితి వచ్చింది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ప్రస్తుతం కనిపిస్తున్న దృశ్యాలు సోషల్మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడి…
తాజావార్తలు
-
OTR: కోనసీమ ZP పీఠంపై ఉత్కంఠ.. ఇద్దరు మహిళా నేతల మధ్య నువ్వా నేనా..?
-
OTR: కూటమి నేతలకు కొత్త టెన్షన్.. ఎందుకంటే..?
-
Sai Pallavi: ప్లీజ్ అలా చేయొద్దు.. ధనుష్కు సాయి పల్లవి ఎమోషనల్ రిక్వెస్ట్!
-
OTR: విజయనగరం ZP పీఠం కోసం ముగ్గురి పోటీ.. చంద్రబాబు మనసులో ఎవరున్నారు..?
-
Shreyas Iyer: సంతోషం మాటల్లో చెప్పలేకపోతున్నా.. క్రెడిట్ అంతా వారిదే: శ్రేయస్ అయ్యర్
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!