Home
Explainers In Telugu
Explainers In Telugu News
-
AIR INDIA Crash: ఆ మూడు సెకన్లలో అసలేం జరిగింది? విమానం కూలి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు!
గాల్లోకి ఎగిరిన కేవలం మూడు సెకన్లలోనే ఒక భారీ విమానం కుప్పకూలింది. అందులోని ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. భారత ఏవియేషన్ చరిత్రలో అదొక చీకటి రోజు. ఆ ఘోరమైన ఎయిర్ ఇండియా 171 విమాన ప్రమాదం జరిగి ఇవాళ్టి(జూన్ 12)కి ఏడాది పూర్తయింది. ఇంతకీ అసలు ఆ రోజు కాక్పిట్లో ఏం జరిగింది? అత్యాధునిక విమానంలోని సాంకేతిక లోపమా? పైలట్ల తప్పిదమా? సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నలు మృతుల కుటుంబాలను ఇప్పటికీ వేధిస్తున్నాయి. అసలు ఎయిర్ ఇండియా… -
Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
Explainer: భారత్ అణు విధానంలో ఒక పెద్ద మార్పు జరిగిందా..? దాదాపు అర్థ శతాబ్దంగా ప్రపంచానికి ఒకే సందేశం ఇస్తున్న భారత్… ఇప్పుడు తన అణు వ్యూహాన్ని కొత్త దిశలో తీసుకెళ్తోందా..? ఎందుకంటే తాజాగా బయటకు వచ్చిన SIPRI నివేదిక ప్రపంచ రక్షణ రంగాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పటివరకు అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశంగా మాత్రమే కనిపించిన భారత్… ఇప్పుడు వాటిని ఎప్పుడైనా ప్రయోగించగల స్థితిలోకి తీసుకొస్తోందని ఆ నివేదిక చెబుతోంది. అది కూడా ఒకటి… -
Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
Explainer: 1674 జూన్ 6… రాయగఢ్ కోటలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగింది. ఆ రోజుతో స్వరాజ్యానికి ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు 352 సంవత్సరాల తర్వాత…ఇండియాకు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్లో.. శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు అవుతోంది. ఇంతకీ ఒక హిందూ రాజుకు… ఒక యూదు దేశంలో విగ్రహం ఎందుకు పెడుతున్నారనే డౌట్ వచ్చిందా? ఈ ప్రశ్నకు సమాధానం వెతికితే… మనల్ని… -
TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
TMC Crisis: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మూడు దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా వెలిగిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ సామ్రాజ్యం ఇప్పుడు నిలువునా కూలిపోతోంది. క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి మొదలుకొని, ఎమ్మెల్యేలు, చివరకు పార్లమెంట్ సభ్యుల (MPs) వరకు అందరూ ఆమెపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఈ ఏడాది మే 4న జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించి, టీఎంసీని ప్రతిపక్షంలోకి నెట్టేసినప్పటి నుంచి రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.… -
India Job Crisis: ఇంజనీరింగ్ చేసి స్వీపర్ పోస్టులకు అప్లై చేస్తున్నారు.. ఇక డిగ్రీలు దండగేనా?
ఉన్నత చదువులు చదివితే భవిష్యత్తులో మంచి ఉద్యోగం వస్తుందన్నది ఒకప్పటి మాట. ఇప్పుడు డిగ్రీలు.. పీజీలు.. ఇంజనీరింగ్ చేసిన వాళ్లు కూడా ప్యూన్.. స్వీపర్ పోస్టుల కోసం క్యూ కడుతున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ఈ సమస్యను మళ్లీ తెరపైకి తెచ్చింది. తక్కువ విద్యార్హత అవసరమైన ఉద్యోగాలకు.. ఎక్కువ చదువుకున్న వాళ్లు పోటీ పడకూడదని కోర్టు స్పష్టం చేసింది. అయితే.. ఇక్కడ అసలు ప్రశ్న వేరే ఉంది. లక్షలాది మంది ఉన్నత విద్యావంతులు ఎందుకు… -
Tech News: మనల్ని మింగేసే రాక్షసి..! బాంబు పేల్చిన ‘క్లాడ్’
Explainer: టెక్నాలజీ ప్రపంచంలో ఇప్పుడు ఒకటే వణుకు. మనం సృష్టించిన రోబోలు, మన ఆలోచనల నుంచి పుట్టిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. రేపు మనల్నే శాసించబోతున్నాయా? మనిషి నియంత్రణ కోల్పోయే రోజు అత్యంత సమీపంలోనే ఉందా? అంటే అవుననే అంటోంది ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్. క్లాడ్ సృష్టికర్త అయిన ఈ సంస్థ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రగామి ఏఐ ల్యాబ్లన్నీ తమ పరిశోధనలను తక్షణమే నిలిపివేయాలని, ఒక సమన్వయంతో కూడిన విరామం ప్రకటించాలని సంచలన పిలుపునిచ్చింది. ఇది కేవలం… -
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
India Fertility Rate: భారత్.. ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన దేశం. మన దేశ యువతలో ఉండే పౌరుషం, ధీరత్వం వేరు. 'నాకు వంద మంది యువకులను ఇవ్వండి.. ఈ దేశ చరిత్రనే మారుస్తా' అని స్వామి వివేకానంద అన్నారు. యువత మీద ఆయనకున్న అపారమైన నమ్మకంతో, 'ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగిన కొంతమంది యువకులను నాకు అప్పగిస్తే ఈ దేశం స్వరూపాన్నే మార్చేస్తాను' అని తరచూ చెప్పేవారు. అలాంటి పేరున్న మన దేశానికి ప్రస్తుతం… -
Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
Explained: బెంగాల్ అంటేనే మేధావుల ఇలాకా... లౌకికవాదం, లెఫ్ట్ భావజాలం, కళలు, సాహిత్యానికి మారుపేరు. అలాంటి గడ్డపై బీజేపీ అడుగుపెట్టడమే కష్టమనుకున్న తరుణంలో ఊహించని విధంగా ఆ పార్టీ జెండా పాతింది. మొన్నటివరకు తృణమూల్ కాంగ్రెస్ (TMC) కంచుకోటగా ఉన్న పశ్చిమ బెంగాల్లో, 294 స్థానాలకు గానూ ఏకంగా 208 సీట్లు కైవసం చేసుకుని బీజేపీ ప్రభంజనం సృష్టించింది. కేవలం 80 స్థానాలకే పరిమితమైన మమతా బెనర్జీ సామ్రాజ్యాన్ని కూల్చడంలో బెంగాలీ సమాజంలో అత్యంత కీలకమైన 'భద్రలోక్'… -
Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్లో నయా ట్రెండ్
సెలవుల సమయంలో చాలా మంది ఏం కోరుకుంటారు? మంచి రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, రుచికరమైన భోజనం, ప్రశాంతమైన వాతావరణం. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. ఇందులో విశ్రాంతి కాదు… భయం కావాలి. కన్ఫర్ట్ కాదు… ఛాలెంజ్ కావాలి. రిలాక్సేషన్ కాదు… అడ్రినలిన్ రష్ కావాలి. ఈ కొత్త ట్రావెల్ ట్రెండ్ పేరు డేర్ కేషన్. డేర్ అంటే సాహసం. వెకేషన్ అంటే సెలవులు. ఈ రెండు కలిస్తే డేర్ కేషన్. అంటే… -
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
Global Birth Rates: సాధారణంగా ఒక ప్రాంతంలో ఆర్థిక పరిస్థితులు మెరుగై, జీవన ప్రమాణాలు పెరిగినప్పుడు అక్కడ జననాల రేటు (Birth Rates) తగ్గడం చరిత్రలో చూశాం. కానీ, గత రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఒక విచిత్రమైన మార్పు కనిపిస్తోంది. దేశాల ఆర్థిక, సామాజిక పరిస్థితులతో సంబంధం లేకుండా 2007 నుంచి ప్రపంచమంతటా జననాల రేటు ఒకేలా పడిపోతూ వస్తోంది. అసలు ఇలా ఎందుకు జరుగుతోందని పరిశోధకులు తలలు బద్దలు కొట్టుకోగా, చివరకు ఓ ఆసక్తికరమైన నిజం…
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
Kondagattu Temple : 60 ఏళ్ల నిరీక్షణకు తెర.. కొండగట్టులో అంజన్న నిజరూప దర్శనం
-
Ramya Krishna: మేము విడిపోలేదు.. కానీ… కృష్ణవంశీతో విడాకుల వార్తలపై రమ్యకృష్ణ సంచలన క్లారిటీ!
-
OTR: కోనసీమ ZP పీఠంపై ఉత్కంఠ.. ఇద్దరు మహిళా నేతల మధ్య నువ్వా నేనా..?
-
OTR: కూటమి నేతలకు కొత్త టెన్షన్.. ఎందుకంటే..?
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!