Home
Explainers In Telugu
Explainers In Telugu News
-
POK: ‘మా ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోండి..’ పాక్ ఆక్రమిత కశ్మీర్లో కొత్త పోరాటం..!
Punjabisation Explained: పంజాబైజేషన్… ఈ పదం ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కశ్మీర్ ప్రాంతంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం ఇదే. అసలు ఒక ప్రాంతాన్ని తుపాకులతో ఆక్రమించడం ఒక లెవెల్ అయితే… ఆ ప్రాంతం భాషను మార్చడం, రాజకీయాలను కంట్రోల్ చేయడం, జనాభా స్వరూపాన్నే మార్చేయడం మరో లెవెల్. పాకిస్తాన్ ప్రపంచానికి దాన్ని ఆజాద్ కశ్మీర్ అని చూపిస్తుంది. పేరు వింటే ఫ్రీడమ్ గుర్తొస్తుంది. కానీ అక్కడ నిరసనలు చేస్తున్నవాళ్ల మాటలు ఇంకోరకంగా ఉన్నాయి.… -
Explainer: ఎల్నినో ఎఫెక్ట్.. రైతులకు డబుల్ షాక్.. నిత్యావసర ధరలు పెరుగుతాయా?
El Nino effect on Farmers Explained: ప్రకృతి పగబడుతోంది.. ఆకాశం ముఖం చాటేస్తోంది. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అశనిపాతంలా ఎల్నినో ముంచుకొస్తోంది. నైరుతి రుతుపవనాల రాకలో జాప్యం ఒకవైపు… సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు మరోవైపు… వెరసి వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి జారుకునే ప్రమాదం కనిపిస్తోంది. వానలు పడకపోతే రైతులకే కాదు… పప్పులు, నూనెల ధరలు పెరిగి సామాన్యుల జేబులకు కూడా భారీ చిల్లు పడటం ఖాయం.… -
Explainer: బ్రిటన్ ఎందుకు తగలబెడుతోంది? వలసదారులపై ఎందుకింత ఆగ్రహం?
Britain Teenager Murder Explained: బ్రిటన్ అట్టుడుకుతోంది… వీధుల్లో ఎక్కడ చూసినా ఆందోళనలు… హింసాత్మక ఘటనలే కనిపిస్తున్నాయి. ఒకే ఒక్క హత్య… బ్రిటన్ సమాజాన్ని నిలువునా చీల్చేసింది. వలసదారులపై స్థానికుల్లో ఉన్న కోపాన్ని కట్టలు తెంచుకునేలా చేసింది. ఒక టీనేజర్ ప్రాణాలు కోల్పోతే.. దాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు ఏ స్థాయికి చేరాయో బ్రిటన్ రాజకీయాలను చూస్తే అర్థమవుతుంది. అసలు సౌతాంప్టన్ వీధుల్లో ఆ రోజు ఏం జరిగింది? ఒక భారతీయ సంతతికి చెందిన వ్యక్తి చేసిన నేరం… -
Explainer: ప్రేమిస్తే జైలుకు..? శృంగారంలో పరస్పర అంగీకారం ఉన్నా కూడా రే*ప్ కేసు అవుతుందా?
Romeo and Juliet clause Explained: ఒక్కసారి ఇలా ఊహించండి. 17 ఏళ్ల అబ్బాయి… 16 ఏళ్ల అమ్మాయి…ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుతున్నారు. ప్రేమలో పడ్డారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం. కానీ ఒకరోజు ఆ విషయం ఇంట్లో తెలిసిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా? ప్రేమకథ ఒక్కసారిగా పోలీస్ కేసుగా మారిపోయింది. అబ్బాయిపై రేప్ కేసు నమోదైంది. ఇప్పుడు మీకు షాక్ అనిపించొచ్చు. ఇద్దరికీ ఇష్టమే కదా.. మరి రేప్ కేసు ఎలా అవుతుంది… -
Iran vs America: అప్పుడు గులాబీలు.. ఇప్పుడు బాంబులు.. ప్రపంచాన్ని హత్తుకున్న ఈ ఫొటో వెనుక ఉన్న కథ ఇదే!
1998 జూన్…ఫ్రాన్స్లోని లియోన్ నగరం. ప్రపంచ ఫుట్బాల్ అభిమానులందరూ ఒక మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. అది సాధారణ వరల్డ్కప్ మ్యాచ్ కాదు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఒకరిపై ఒకరు ఆంక్షలు, ఆరోపణలు, శత్రుత్వంతో జీవిస్తున్న రెండు దేశాలు ఒకే మైదానంలో ఎదురుపడబోతున్న రోజు. ఒకవైపు అమెరికా…మరోవైపు ఇరాన్…! ప్రపంచమంతా ఊపిరిబిగపట్టుకొని చూస్తోంది. కానీ ఆ రోజు గ్రౌండ్లో జరిగిన సీన్ మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. ఇరాన్ ఆటగాళ్లు చేతుల్లో తెల్లని గులాబీలు పట్టుకుని గ్రౌండ్లోకి అడుగుపెట్టారు. మ్యాచ్… -
Fertility Rate: పిల్లలను కనలేం బాబోయ్.. ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న సేమ్ సీన్.. కారణాలేంటి?
Fertility Rate in World Declined: ఒకప్పుడు గంపెడు సంతానం.. ఆతర్వాత మేమిద్దం- మాకిద్దరు రోజులు… కానీ ఇప్పుడు.. పిల్లల్ని కనడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు నేటి జనరేషన్. ఇది మన తెలుగు రాష్ట్రాల్లోనో… ఇండియాలోనో ఉన్న సమస్య కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్ నడుస్తోంది. మెజార్టీ ప్రపంచ జనాభా ‘నో కిడ్స్ పాలసీ’ని ఫాలో అవుతోంది. అభివృద్ధి చెందిన దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాల దాకా… పేద-ధనిక అన్న తేడా లేకుండా ప్రజలు పిల్లల్ని… -
Divorce Drama: ప్రేమ కథగా మారిన విడాకుల ఎపిసోడ్.. భర్తపై కేసులు పెట్టిన భార్యకు కోర్టులో ఊహించని ట్విస్ట్!
చట్టం ఒక ఆయుధం. కానీ అది ఆత్మరక్షణకు వాడాల్సిన కవచమా? లేక అహాన్ని తృప్తి పరుచుకోవడానికి ప్రయోగించే బ్రహ్మాస్త్రమా? ఈ రోజుల్లో వివాహ బంధాలు ఎంత వేగంగా మూడు ముళ్లతో ముడిపడుతున్నాయో.. అంతకంటే వేగంగా కోర్టు మెట్లపై ముక్కలవుతున్నాయి. అహాలు, పట్టింపులు, తప్పుడు కేసులు, లీగల్ నోటీసులు.. లాంటివన్నీ కలిసి పవిత్రమైన బంధం కాస్తా పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టు వాయిదాల చుట్టూ నలిగిపోతోంది. కానీ, చట్టాల కంటే, కోర్టుల కంటే, సమాజం నిర్దేశించిన నిబంధనల కంటే..… -
Explained: ఇథనాల్ పెట్రోల్ వాడకంలో బ్రెజిల్ సక్సెస్.. భారత్లో ఈ85 ఎందుకు సవాల్గా మారుతుంది?
Explained: ఢిల్లీలో దేశంలోనే మొట్టమొదటి ఈ85 (E85) ఇంధన పంప్ ప్రారంభం కావడంతో భారత్ ఇథనాల్ ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ప్రస్తుతం రాజధాని నగరంలో లీటర్ ఈ20 పెట్రోల్ ధర సుమారు రూ. 102 పలుకుతుండగా, ఈ కొత్త ఈ85 ఇంధనాన్ని లీటరు రూ. 82.12 కే అందిస్తున్నారు. అంటే ఈ టీ20 పెట్రోల్ కంటే ఇది లీటరుకు ఏకంగా రూ. 20 చౌకగా లభిస్తోంది. పైకి చూసేందుకు ఈ ధరల వ్యత్యాసం చాలా… -
China Robot: చైనా రోబోలు.. భారత్కు పొంచి ఉన్న ముప్పు..! డ్రాగన్ టార్గెట్ అదేనా?
చైనా నుంచి ప్రపంచానికి మరో భారీ షాక్ తగలనుంది. ఒకప్పుడు చవకైన ఎలక్ట్రానిక్ వస్తువులతో ప్రపంచ మార్కెట్లను ముంచెత్తిన డ్రాగన్ దేశం.. ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ముందుకొస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలు.. సోలార్ ప్యానెల్స్ తరహాలోనే.. హ్యూమనాయిడ్ రోబోల తయారీలో గుత్తాధిపత్యం సాధించేందుకు చైనా వేగంగా అడుగులు వేస్తోంది. దీన్ని యావత్ ప్రపంచం ‘ది నెక్ట్స్ చైనా షాక్’గా చూస్తోంది. ఇంతకీ చైనాలో రోబోటిక్స్ విప్లవానికి కారణాలేంటి…?? దీనివల్ల యూరప్.. భారత్ లాంటి దేశాలకు పొంచి ఉన్న ప్రమాదం… -
Explained: పార్టీ vs ప్రజాబలం.. సొంతవారే వెన్నుపోటు పొడిచిన వేళ.. ఇందిర గాంధీలా మమత హిస్టారికల్ కమ్బ్యాక్ ఇస్తారా?
Explained: రాజకీయాల్లో ఒక సామెత ఉంది. నాయకుడికి పార్టీ దూరం కావచ్చు, కానీ ప్రజలు దూరం కానంతవరకు ఆ నాయకుడికి తిరుగుండదు! ఒకప్పుడు ఇందిరా గాంధీ విషయంలో నిజమైన ఈ మాట. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ విషయంలో కూడా నిజం కాబోతోందా? మూడు దశాబ్దాల క్రితం తనే ప్రాణం పోసి, పెంచిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు మమత చేజారి పోతోంది. అయినా.. దీదీ నాడు ఇందిరా గాంధీ మాదిరిగా తట్టుకుని నిలబడతారా?…
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
Live-in relationship: బ్రేకప్ చెప్పిందని.. ప్రియురాలి పెంపుడు కుక్కల హత్య.. వీడియో కాల్ చేసి దారుణం!
-
Kondagattu Temple : 60 ఏళ్ల నిరీక్షణకు తెర.. కొండగట్టులో అంజన్న నిజరూప దర్శనం
-
Ramya Krishna: మేము విడిపోలేదు.. కానీ… కృష్ణవంశీతో విడాకుల వార్తలపై రమ్యకృష్ణ సంచలన క్లారిటీ!
-
OTR: కోనసీమ ZP పీఠంపై ఉత్కంఠ.. ఇద్దరు మహిళా నేతల మధ్య నువ్వా నేనా..?
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!