Non-Tech Sector Hiring: ఇటీవల ఐటీ ఇండస్ట్రీలో రిక్రూట్‌మెంట్లు మందగించిన నేపథ్యంలో నాన్ టెక్ సెక్టార్‌లో ఉద్యోగ నియామకాలు ఊపందుకోనున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొత్త సంవత్సరంలో హాస్పిటాలిటీ, టూరిజం, హెల్త్ కేర్, ఫార్మాస్యుటికల్స్, ఆటోమొబైల్, రెనివబుల్స్ తదితర వైట్ కాలర్ జాబుల హైరింగ్ పికప్ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. 2022 ఏప్రిల్‌లో వైట్ కాలర్ జాబ్ మార్కెట్‌లో నాన్ టెక్ సెక్టార్ కొలువుల వాటా 19 శాతం మాత్రమే ఉండగా డిసెంబర్ నాటికి 54 శాతానికి…