ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ఇప్పటి వరకు ప్యారిస్, సింగపూర్, జ్యూరిచ్, హాంకాంగ్, న్యూయార్క్, జెనీవా ఇలా టాప్ టెన్ నగరాల జాబితాలో ఉండేవి. అయితే, ఈసారి వీటన్నింటిని వెనక్కి నెట్టింది టెల్ అవీవ్ నగరం. కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగాలు కోల్పోవడం, ద్రవ్యోల్భణం పెరిగిపోవడం, ఆదాయ మార్గాలు అడుగంటి పోవడం, ధరలు పెరిగిపోవడం, డాలర్‌తో అక్కడి కరెన్సీ మారక విలువ పెరగడం, డిమాండ్ కు తగినట్టుగా సప్లై లేకపోవడంతో వస్తువుల ధరలు పెరగడంతో సాధారణ…