Husband killed wife: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ భర్త తన భార్యను చెరువులో ముంచి చంపిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. వారిద్దరూ అన్యోన్యంగానే మజార్ వద్దకు పూజ నిమిత్తం వచ్చారు. చాలాసేపు అక్కడ కూర్చున్న తర్వాత ఏదో విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.