టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ సురేష్ బాబు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. ట్రెండ్‌కు అనుగుణంగా అప్‌డేట్ అవుతాడు. సురేష్ ప్రొడక్షన్స్‌లో నిర్మించిన ఆయన ఇటీవలి చిత్రాలు నేరుగా డిజిటల్ విడుదలకు వెళ్లాయి. చాలామంది సురేష్ బాబు తీరును విమర్శించినప్పటికీ మహమ్మారి కాలంలో నష్టపోవడానికి తాను, తన భాగస్వాములు సిద్ధంగా లేమని సురేష్ బాబు కుండబద్ధలు కొట్టారు. అయితే తాజాగా టిక్కెటింగ్ సిస్టంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. Read Also : లేడీ వ్యాపారవేత్త వలలో టాలీవుడ్ హీరోలు……