ఏపీలో బార్ ఓనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలో బార్ లైసెన్సులను మరో రెండు నెలల పాటు పొడిగించింది ప్రభుత్వం. జూలై 1వ తేదీ నుంచి ఆగస్టు 31 తేదీ వరకూ లైసెన్సుల గడువు పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. ఈ నెలాఖరుతో ప్రస్తుత బార్ లైసెన్సుల గడువు ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసు�
ఆ మంత్రికి సెబ్ సెగ గట్టిగానే తాకిందా? సెబ్ అధికారులు మంత్రిని పట్టించుకోవడం లేదా? అమాత్యులవారు చెప్పినా వినకుండా.. ఆయన అనుచరుడినే లోపల వేసేశారా? అందుకే ఆయన నిప్పులు చెరిగారా? ఎవరా మంత్రి? ఏమా కథ? సమీక్షా సమావేశంలో ‘సెబ్’ అధికారులపై మంత్రి ఫైర్‌మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ప్రకాశం జిల్�