AP Bar Licenses: బార్ లైసెన్సులు మరో రెండునెలలు పొడిగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో బార్ ఓనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలో బార్ లైసెన్సులను మరో రెండు నెలల పాటు పొడిగించింది ప్రభుత్వం. జూలై 1వ తేదీ నుంచి ఆగస్టు 31 తేదీ వరకూ లైసెన్సుల గడువు పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. ఈ నెలాఖరుతో ప్రస్తుత బార్ లైసెన్సుల గడువు ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
లైసెన్సుల పొడిగించిన కాలానికి నిర్దేశిత ఫీజులు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చిది ప్రభుత్వం. జూన్ 27 తేదీలో నిర్దేశిత లైసెన్సు ఫీజులు చెల్లించాల్సిందిగా సూచనలు చేసింది. ఏపీలో 2022-23 ఆర్ధిక సంవత్సరానికి కొత్త బార్ పాలసీ విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సెప్టెంబరు 1 తేదీ నుంచి కొత్తబార్ పాలసీ అమల్లోకి వస్తుందని పేర్కొంది ప్రభుత్వం.
Also Read
- OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్‌కు బ్రేక్!
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
ఏపీలో మద్య నిషేధం వుండదని బార్ల లైసెన్స్ ల పునరుద్ధరణతో తేలిపోయింది. 840 బార్‌లకు మించకుండా లైసెన్స్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 50 వేలలోపు జనాభా గల ప్రాంతంలో రూ.5 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉన్న పట్టణాల్లో రూ.7.50 లక్షలు, 5 లక్షలకుపైగా జనాభా ప్రాంతాల్లో రూ.10 లక్షలు అప్లికేషన్ ఫీజు కేటాయించింది. ఏపీలో వేలం పద్ధతిలో షాపులను కేటాయిస్తారు. త్రీస్టార్ హోటల్‌లో లైసెన్స్ ఫీజు రూ.5 లక్షలు, ఏడాదికి నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ చార్జీ రూ.50 లక్షలుగా నిర్ణయించారు.
India vs South Africa : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకు సఫారీలు
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!