Royal Enfield: భారత ప్రభుత్వం జీఎస్టీ నిబంధనలను సవరించిన తర్వాత, ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) తమ మోడళ్ల ధరలను సవరించింది. ఈ సవరణల ప్రకారం.. 350cc మోడళ్ల ధరలు తగ్గినప్పటికీ.. 450cc, 650cc బైక్‌ల ధరలు పెరిగాయి. కొన్ని మోడళ్ల ధరలు రూ. 29,500 వరకు పెరిగాయి. జీఎస్టీ సవరణ తర్వాత 440cc, 450cc, 650cc బైక్‌ల ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440:…