‘డేటింగ్, ఎఫైర్, రిలేషన్ షిప్, లవ్’… ఇలా పేర్లు ఎన్ని పెట్టుకున్నా… అన్నిటికి మూలం ‘ఆకర్షణ’! అది ఉన్నంత కాలం వేడివేడి ఫాస్ట్ ఫుడ్ లాగా ఘుమఘుమలాడుతుంది వ్యవహారం! కానీ, ఒక్కసారి బ్రేకప్ అయితే ఒకప్పటి వంటకం పాచి పోయి కంపుకొట్టే అవకాశాలే ఎక్కువ! అందుకే, విడిపోయాక కూడా ‘గుడ్ ఫ్రెండ్స్’లాగా ఉండే ఎక్స్ లవ్వర్స్ చాలా చాలా తక్కువ! బాలీవుడ్ లో ఎఫైర్లు ఎంత కామనో, బ్రేకప్ లు కూడా అంతే సాధారణం. అయితే, ఒకసారి…