ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం పెరుగుతోంది. ఆఫీసులకు వెళ్లడానికి, సుదూర ప్రాంతాలకు ప్రయాణించడానికి ఎలక్ట్రిక్ స్కూటర్లను వినియోగిస్తు్న్నారు. డ్రైవింగ్ చేయడానికి ఈజీగా ఉండడంతో మహిళలు, యువతులు ఈవీల వైపు మొగ్గుచూపుతున్నారు. ధరలు కూడా బడ్జెట్ లోనే ఉండడంతో ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్స్ పెరుగుతున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే వీలుండడం వల్ల పెట్రోల్ వాహనాలకు డిమాండ్ తగ్గుతోంది. మరి మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనాలనుకుంటున్నారా? అయితే రూ. 1 లక్ష కంటే తక్కువ…
Lectrix EV Scooter Launch, Price and Range: భారతదేశంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని పలు సంస్థలు తమ కొత్త మోడల్స్‌తో వినియోగదారులను ఆకట్టుకోవడానికి పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ మార్కెట్‌ను ఓలా, ఎథర్, టీవీఎస్, సింపుల్ వన్ ఏలుతున్నాయి. తాజాగా వీటికి పోటీనిచ్చేలా సరికొత్త స్కూటర్‌ను లాంచ్ చేస్తున్నట్లు ఎస్‌ఏఆర్ గ్రూప్ ప్రకటించింది. ‘లెక్ట్రిక్స్’ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు ప్రారంభంలో కంపెనీ ఈ స్కూటర్‌ను లాంచ్ చేసే…
Electric two-wheelers: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలు మరింత పెరగే అవకాశం ఉంది. జూన్ 1, 2023 వరకు FAME II ద్వారా ప్రభుత్వ ఇస్తున్న రాయితీల్లో కోత విధించనుంది. 2019లో కేంద్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు FAME లేదా ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ హైబ్రిడ్స్ పథకాన్ని తీసుకువచ్చింది. దీంట్లో భాగంగా వాహనం మొత్తం విలువలో 40 శాతం వరకు కేంద్రం ప్రోత్సహాకాలను ఇస్తోంది. ఇకపై ఆ పరిమితిని…
ఎలక్ట్రిక్ బైక్‌లు త్వరగా జనాదరణ పొందుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహన శ్రేణిలో వినూత్నమైన మోడళ్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో గత రెండేళ్లుగా ఎలక్ట్రిక్ బైకులకు డిమాండ్ పెరిగిపోయింది.
వేసవికాలం మొదలైనప్పటి నుంచి.. ఎలక్ట్రిక్ వెహికల్స్ వరుసగా తగలబడుతున్నాయి. మొదట్లో ఒకట్రెండు వాహనాల్లో మంటలొచ్చినప్పుడు.. ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. కానీ, క్రమంగా ఈ స్కూటర్స్ ఎక్కువ సంఖ్యలో దగ్ధమవ్వడం మొదలైంది. ఒకట్రెండు ఘటనల్లో ప్రాణనష్టం కూడా జరిగింది. దీంతో.. అటు కంపెనీలు, ఇటు ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఎలక్ట్రిక్ వాహనాల లాంచింగ్‌ను ఆపేయాలని సూచించిన కేంద్రం.. ఈ ప్రమాదాలపై హైలైవెల్ విచారణ కమిటీని నియమించింది. దీంతో రంగంలోకి దిగిన ఆ కమిటీ.. అగ్ని ప్రమాదాలు జరిగిన చోట…