Home
Ev News
Ev News News
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
BYD Sealion 7 Limited Edition: భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ BYD ఎలక్ట్రిక్ SUV Sealion 7 Limited Editionను విడుదల చేసింది. ఈ ప్రత్యేక ఎడిషన్ ధరను రూ.50.6 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించింది. ఈ ఎడిషన్‌లో కేవలం 150 యూనిట్లను మాత్రమే విక్రయించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ముఖ్యంగా ఫెస్టివ్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ఈ SUVలో కొత్త ఇంటీరియర్ కలర్ థీమ్ ప్రధాన ఆకర్షణగా… -
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
Volvo EX90 India Launch: లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా వోల్వో (Volvo) కీలక అడుగు వేసింది. భారత మార్కెట్లో కొత్త ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ Volvo EX90ను అధికారికంగా విడుదల చేసింది. అత్యాధునిక ఫీచర్లు, భారీ బ్యాటరీ, ఆకట్టుకునే రేంజ్‌తో వచ్చిన ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.26 కోట్లుగా ప్రకటించింది. ఈ కారు ధర, రేంజ్, ఫీచర్లు, డెలివరీ వివరాలు తెలుసుకుందాం.… -
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
Volkswagen ID.Tiguan EV: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ వోక్స్వ్యాగన్ (Volkswagen) యూరోపియన్ మార్కెట్ కోసం సరికొత్త ఎలక్ట్రిక్ SUV అయిన ID.Tiguanను ఆవిష్కరించింది. ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన టెక్నాలజీ, భారీ బూట్ స్పేస్, శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్లతో ఈ SUVను రూపొందించింది. ఇందులో 58kWh, 77kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు అందుబాటులో ఉండనున్నాయి. వేరియంట్‌ను బట్టి ఒక్కసారి ఛార్జింగ్‌తో గరిష్ఠంగా 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొన్న వివరాలు సూచిస్తున్నాయి. Volkswagen ID.Tiguan: ప్లాట్‌ఫామ్, డిజైన్… -
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
85km Claimed, Just 16km Range: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన ఓ వినియోగదారుడికి కంపెనీ చెప్పిన రేంజ్‌కు, వాస్తవంగా వచ్చిన రేంజ్‌కు భారీ వ్యత్యాసం ఉండటంతో కేసు వినియోగదారుల కమిషన్ వరకు వెళ్లింది. కేరళలోని పాలక్కాడ్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఈ కేసులో వినియోగదారుడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 2022లో ఒక వినియోగదారు అధీకృత డీలర్ వద్ద నుంచి రూ.88,000కు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేశారు. పూర్తి ఛార్జింగ్‌తో స్కూటర్ 85 కిలోమీటర్ల… -
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
Oben Rorr EVO Sets New Sales Record: భారత్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, తక్కువ నిర్వహణ ఖర్చులు, పర్యావరణ అనుకూలత కారణంగా చాలామంది ఎలక్ట్రిక్ బైక్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో Oben Electric తన అమ్మకాలలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. 2026 సెప్టెంబర్‌లో కంపెనీ 1,417 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను రిజిస్టర్ చేసినట్లు వాహన్ డ్యాష్‌బోర్డ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇది కంపెనీ ఇప్పటివరకు సాధించిన అత్యధిక… -
BYD Atto 3 Evo: BYD ఆట్టో 3 ఈవో.. బిగ్ బ్యాటరీ, 500 కి.మీ రేంజ్, స్టైలిష్ ఫీచర్లు..
చైనీస్ ఆటోమేకర్ BYD ఇండియన్ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌తో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనుకుంటోంది. తాజాగా BYD Atto 3 Evo కార్‌ను రివీల్ చేసింది. ఓల్డ్ వెర్షన్ BYD Atto 3 కారుతో పోలిస్తే పెద్ద బ్యాటరీ, 510 కి.మీ రేంజ్ అందిస్తుంది. తాజా వెర్షన్లో మెకానికల్, టెక్నాలజీ అప్డేట్స్ ఉన్నాయి. గతంలో 60.5 kWh బ్యాటరీ స్థానంలో ఇప్పుడు 74.8 kWh బ్యాటరీ ప్యాక్‌ను తీసుకువచ్చింది. డ్రైవింగ్ రేంజ్ 418 కి.మీ నుండి 510… -
Mahindra Udo: మహీంద్రా ఉడో ఎలక్ట్రిక్ ఆటోరిక్షా.. తక్కువ ధరతో ఏకంగా 200 కి.మీ రేంజ్..
Mahindra Udo: మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్ తన త్రీ-వీలర్ ఆటోరిక్షా ‘‘ఉడో’’ను లాంచ్ చేసింది. రూ. 3,58,999 పరిచయ ధరతో విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 3,84,299 కన్నా తక్కువ. విమనాం ప్రేరణతో ఈ ఆటోరిక్షాను డిజైన్ చేసినట్లు సంస్థ చెబుతోంది. -
వర్కర్ల కోసం OLA Gig ప్రత్యేక డిజైన్.. రూ.20కే 112 కి.మీ. మైలేజ్!
OLA Gig: ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికిల్స్ యుగం నడుస్తోంది. తక్కువ మెయింటెనెన్స్, చవకైన ఆపరేటింగ్ ఖర్చులు, పర్యావరణానికి అనుకూలం కావడంతో ప్రజలు ఈవీ వెహికిల్స్ వైపు పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన ఓలా ఎలక్ట్రిక్ కొత్తగా ఓలా గిగ్ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఓలా ప్రత్యేకంగా వర్కర్ల కోసం అంటే డెలివరీ బాయ్స్, రైడ్-షేరింగ్ డ్రైవర్లు వంటి వృత్తులకు అనువుగా రూపొందించారు. దీని ధర కేవలం రూ.39,999 మాత్రమే. మార్కెట్లో లభ్యమయ్యే అత్యంత… -
Xiaomi YU7 SUV: 3 నిమిషాల్లో 2 లక్షల బుకింగ్‌లు.. ఆటో మార్కెట్లో సంచలనం
Xiaomi YU7 SUV: చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం షియోమి ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో సంచలనం సృష్టిస్తోంది. దాని SU7 ఎలక్ట్రిక్ సెడాన్ తర్వాత, ఆ కంపెనీ ఇప్పుడు మరో కొత్త YU7 ఎలక్ట్రిక్ SUVని విడుదల చేసింది. ఇది నిమిషాల వ్యవధిలో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం, ఈ SUV చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది, కానీ దాని బుకింగ్ వేగం ప్రపంచ మార్కెట్ దృష్టిని ఆకర్షించింది. షియోమి నుండి వచ్చిన ఈ ఎలక్ట్రిక్ కారు చైనాలో బాగా…
తాజావార్తలు
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!