Home
Ev News
Ev News News
-
Ultraviolette X-47 Venom: అల్ట్రావయోలెట్ X-47 Venom లాంచ్.. 343KM రేంజ్, 77 GHz రియర్ రాడార్, 155 km/h టాప్ స్పీడ్
Ultraviolette X-47 Venom: భారత ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ వచ్చేసింది. ప్రముఖ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ అల్ట్రావయోలెట్ (Ultraviolette) కొత్త X-47 Venom మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. భారీ బ్యాటరీ ఆప్షన్లు, వేగవంతమైన ఛార్జింగ్, అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఈ బైక్ ప్రత్యేకతలుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా 77 GHz రియర్ రాడార్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, లేన్ చేంజ్ అసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.… -
BYD Atto 8 EV: కేవలం 9 నిమిషాల్లో 97% ఛార్జింగ్! BYD కొత్త ఎలక్ట్రిక్ SUV.. 651 కి.మీ. రేంజ్‌తో వస్తోంది!
BYD Atto 8 EV: ఎలక్ట్రిక్ కార్లు కొనాలనుకునే వారిని ఎక్కువగా వేధించే సమస్యలు రేంజ్, ఛార్జింగ్ సమయం. అయితే ఈ సమస్యలకు పరిష్కారం చూపేలా చైనా ఆటోమొబైల్ కంపెనీ BYD సరికొత్త ఎలక్ట్రిక్ SUVను పరిచయం చేసింది. BYD Atto 8 పేరుతో పేర్కొన్న ఈ 7 సీటర్ ఎలక్ట్రిక్ SUVలో అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీ, ఆకట్టుకునే డ్రైవింగ్ రేంజ్, శక్తివంతమైన మోటార్లు, లగ్జరీ ఫీచర్లతో వస్తోంది. ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీతో ఈ కారును… -
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ. రేంజ్!
e-SPRINTO G1 Electric Scooter Launch: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారికి e-SPRINTO కంపెనీ కొత్త స్కూటర్‌ను పరిచయం చేసింది. e-SPRINTO G1 పేరుతో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను B2C మార్కెట్లో విడుదల చేసింది. భారతీయ కుటుంబాలు, రోజువారీ ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ స్కూటర్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో మూడు బ్యాటరీ ఆప్షన్లు, మూడు రైడింగ్ మోడ్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా టాప్ వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 130 కిలోమీటర్ల… -
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
BYD Sealion 7 Limited Edition: భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ BYD ఎలక్ట్రిక్ SUV Sealion 7 Limited Editionను విడుదల చేసింది. ఈ ప్రత్యేక ఎడిషన్ ధరను రూ.50.6 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించింది. ఈ ఎడిషన్‌లో కేవలం 150 యూనిట్లను మాత్రమే విక్రయించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ముఖ్యంగా ఫెస్టివ్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ఈ SUVలో కొత్త ఇంటీరియర్ కలర్ థీమ్ ప్రధాన ఆకర్షణగా… -
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
Volvo EX90 India Launch: లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా వోల్వో (Volvo) కీలక అడుగు వేసింది. భారత మార్కెట్లో కొత్త ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ Volvo EX90ను అధికారికంగా విడుదల చేసింది. అత్యాధునిక ఫీచర్లు, భారీ బ్యాటరీ, ఆకట్టుకునే రేంజ్‌తో వచ్చిన ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.26 కోట్లుగా ప్రకటించింది. ఈ కారు ధర, రేంజ్, ఫీచర్లు, డెలివరీ వివరాలు తెలుసుకుందాం.… -
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
Volkswagen ID.Tiguan EV: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ వోక్స్వ్యాగన్ (Volkswagen) యూరోపియన్ మార్కెట్ కోసం సరికొత్త ఎలక్ట్రిక్ SUV అయిన ID.Tiguanను ఆవిష్కరించింది. ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన టెక్నాలజీ, భారీ బూట్ స్పేస్, శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్లతో ఈ SUVను రూపొందించింది. ఇందులో 58kWh, 77kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు అందుబాటులో ఉండనున్నాయి. వేరియంట్‌ను బట్టి ఒక్కసారి ఛార్జింగ్‌తో గరిష్ఠంగా 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొన్న వివరాలు సూచిస్తున్నాయి. Volkswagen ID.Tiguan: ప్లాట్‌ఫామ్, డిజైన్… -
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
85km Claimed, Just 16km Range: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన ఓ వినియోగదారుడికి కంపెనీ చెప్పిన రేంజ్‌కు, వాస్తవంగా వచ్చిన రేంజ్‌కు భారీ వ్యత్యాసం ఉండటంతో కేసు వినియోగదారుల కమిషన్ వరకు వెళ్లింది. కేరళలోని పాలక్కాడ్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఈ కేసులో వినియోగదారుడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 2022లో ఒక వినియోగదారు అధీకృత డీలర్ వద్ద నుంచి రూ.88,000కు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేశారు. పూర్తి ఛార్జింగ్‌తో స్కూటర్ 85 కిలోమీటర్ల… -
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
Oben Rorr EVO Sets New Sales Record: భారత్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, తక్కువ నిర్వహణ ఖర్చులు, పర్యావరణ అనుకూలత కారణంగా చాలామంది ఎలక్ట్రిక్ బైక్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో Oben Electric తన అమ్మకాలలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. 2026 సెప్టెంబర్‌లో కంపెనీ 1,417 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను రిజిస్టర్ చేసినట్లు వాహన్ డ్యాష్‌బోర్డ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇది కంపెనీ ఇప్పటివరకు సాధించిన అత్యధిక… -
BYD Atto 3 Evo: BYD ఆట్టో 3 ఈవో.. బిగ్ బ్యాటరీ, 500 కి.మీ రేంజ్, స్టైలిష్ ఫీచర్లు..
చైనీస్ ఆటోమేకర్ BYD ఇండియన్ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌తో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనుకుంటోంది. తాజాగా BYD Atto 3 Evo కార్‌ను రివీల్ చేసింది. ఓల్డ్ వెర్షన్ BYD Atto 3 కారుతో పోలిస్తే పెద్ద బ్యాటరీ, 510 కి.మీ రేంజ్ అందిస్తుంది. తాజా వెర్షన్లో మెకానికల్, టెక్నాలజీ అప్డేట్స్ ఉన్నాయి. గతంలో 60.5 kWh బ్యాటరీ స్థానంలో ఇప్పుడు 74.8 kWh బ్యాటరీ ప్యాక్‌ను తీసుకువచ్చింది. డ్రైవింగ్ రేంజ్ 418 కి.మీ నుండి 510… -
Mahindra Udo: మహీంద్రా ఉడో ఎలక్ట్రిక్ ఆటోరిక్షా.. తక్కువ ధరతో ఏకంగా 200 కి.మీ రేంజ్..
Mahindra Udo: మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్ తన త్రీ-వీలర్ ఆటోరిక్షా ‘‘ఉడో’’ను లాంచ్ చేసింది. రూ. 3,58,999 పరిచయ ధరతో విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 3,84,299 కన్నా తక్కువ. విమనాం ప్రేరణతో ఈ ఆటోరిక్షాను డిజైన్ చేసినట్లు సంస్థ చెబుతోంది.
తాజావార్తలు
-
Donald Trump: రిపబ్లికన్లు ఓడితే ‘‘వీటో’’ వాడుతా.. డెమోక్రాట్లకు ట్రంప్ వార్నింగ్.!
-
Shivathmika: నేను హీరోయిన్గా చేస్తే సినిమా చెయ్యను అన్నాడు.. శివాత్మిక రాజశేఖర్ కామెంట్స్ వైరల్!
-
Amit Shah : కాంగ్రెస్‌ను గద్దె దించడమే లక్ష్యం.. చొరబాటుదారులను తరిమికొడతాం
-
Arnab Cyclone Effect: అర్నబ్ తుఫాన్ దెబ్బ.. ఏపీకి రూ.4,600 కోట్ల నష్టం.!
-
Cyclone Murasu: ముంచుకొస్తున్న మురసు.. కీలక హెచ్చరికలు జారీ చేసిన విపత్తు నిర్వహణ సంస్థ..
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!