కొత్త కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే టాటా ఎలక్ట్రిక్ కార్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ. 1.30 లక్షల తగ్గింపు లభిస్తోంది. టాటా మోటార్స్ నవంబర్ 2025 కోసం తన ఎలక్ట్రిక్ కార్లపై అద్భుతమైన డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ జాబితాలో కర్వ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీ, టియాగో ఈవీ ఉన్నాయి. ఈ డిస్కౌంట్ ఆఫర్లలో ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్, కార్పొరేట్ డిస్కౌంట్లు, గ్రీన్ బోనస్ ఉన్నాయి. మునుపటి టాటా…