తలసేమియా వ్యాధిగ్రస్తులకు బాసటగా ఈ రోజు సాయంత్రం విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్టు తరఫున టాలీవుడ్ సెన్సేషన్ తమన్ మ్యూజికల్ నైట్ జరగనుంది. అందుకు సంబందించి ఏర్పాట్లు పూర్తీ చేసారు నిర్వాహకులు. సాయంత్రం జరగబోయే ఈవెంట్ కు ప్రేక్షకులు భారీ ఎత్తున హాజరుకానున్నారు. కాగా ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు టాలీవుడ్ నటుడు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. పద్మభూషణ్ అందుకున్న తరువాత మొట్టమొదటిసారిగా విజయవాడకు బాలకృష్ణ వస్తున్ననేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు గన్నవరం ఎయిర్…