jabardasth Varsha : జబర్దస్త్ బబ్లీ బ్యూటీ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లి తెరపై మంచి క్రేజ్ ఉన్న తార. పలు సీరియల్స్ లో నటించినా రాని క్రేజ్ జబర్దస్త్ తో తెచ్చుకుంది.
Anasuya last episode in jabardasth show: జబర్దస్త్ షోలో యాంకర్ అనసూయ ప్రస్థానం మరోసారి చివరి అంకానికి చేరింది. గతంలో ఒకసారి వ్యక్తిగత కారణాల వల్ల అనసూయ జబర్దస్త్ షోను విడిచిపెట్టగా ఆమె స్థానంలో నిర్వాహకులు రష్మీని తెచ్చారు. అయితే కొన్నాళ్లకు అనసూయ తిరిగి రావడంతో జబర్దస్త్ షో నిర్వాహకులు ఎవరినీ నొప్పించకుండా షోను రెండు భాగాలుగా విభజించి ఒక భాగానికి అనసూయను, మరో భాగానికి రష్మీని యాంకర్‌గా కొనసాగిస్తున్నారు. తాజాగా అనసూయ మరోసారి బబర్దస్త్…