Jabardasth Varsha : ఆస్పత్రిలో చేరిన వర్ష.. ఆందోళనలో జబర్దస్త్ టీం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jabardasth Varsha : జబర్దస్త్ బబ్లీ బ్యూటీ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లి తెరపై మంచి క్రేజ్ ఉన్న తార. పలు సీరియల్స్ లో నటించినా రాని క్రేజ్ జబర్దస్త్ తో తెచ్చుకుంది. అమ్మడు బుల్లితెరపైనే కాదు సోషల్ మీడియాలోనే యాక్టివ్ గా ఉంటారు. హాట్ హాట్ ఫోటోలు చేస్తూ అభిమానులకు కిక్కెక్కిస్తుంటారు. వర్ష అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. జబర్దస్త్ స్టేజ్ మీద అలా బ్లూ చీరలో కనిపించిన వర్ష అప్పటి నుంచి ట్రెండ్ అవుతూనే వచ్చింది. ఆమె వెరైటీ గొంతు మీద ఎన్ని సెటైర్లు వేసినా, లేడీ గెటప్ అంటూ అందరూ కౌంటర్లు వేసినా కూడా జనాలు మాత్రం ఆమెను ఇష్టపడుతూనే వస్తున్నారు.
Read Also: Balakrishna: దీపావళి నుంచి బాలయ్య కొత్త అవతారం.. కెరీర్లో తొలిసారి
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
వర్ష ఇమాన్యుయేల్ ట్రాక్ ఎప్పుడైతే వర్కౌట్ అయిందో.. అప్పటి నుంచి ఈ ఇద్దరూ బుల్లితెరపై క్రేజీ జంటగా పేరు తెచ్చుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఎన్నో ఈవెంట్లు, పండుగ షోలను నడిపించారు. ఈ ఇద్దరి మీదే ఈవెంట్లు కూడా ప్లాన్ చేసే రేంజ్‌కు వెళ్లారు. జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ షోల్లో ఈ ఇద్దరూ చేసే హంగామా మామూలుగా ఉండదు.
Read Also: Ahimsa: ‘అహింస’కు మసాలా అద్దిన డైరెక్టర్ తేజ.. అదిరిపోయిందిగా
నగ్నఫోటోలు, అర్దనగ్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరినీ ఫిదా చేస్తుంటుంది. తాజాగా జబర్దస్త్ వర్షకు ఆరోగ్యం బాగా లేదని తెలుస్తోంది. ఆదివారం నాడు ఆరోగ్యం బాగా లేకపోవడం చికెన్ కూడా తినలేకపోయిందట. ట్యాబెట్లు వేసుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు వర్ష ఆస్పత్రి బెడ్డు మీద కనిపించింది. చేతికి సెలైన్ కనిపిస్తోంది. పైగా ఇంకా ఏదో టెస్టులు కూడా చేస్తున్నట్టు ఫోటోల్లో ఉంది. మరి ఆమెకు ఏమైందో తెలియడం లేదు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?