Bitcoin : క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారులకు శుభవార్త.. తాజాగా దాని ధరలో భారీ జంప్ కనిపిస్తోంది. ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ ధర ఫిబ్రవరి 27న 56,000డాలర్లకి చేరుకుంది.
Bitcoin : క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌లో ఇటిఎఫ్ ఆమోదం పొందిన తర్వాత కొనుగోళ్లు పెరిగాయి. గురువారం బిట్‌కాయిన్ ధర 53,311డాలర్లు అంటే దాదాపు రూ. 45 లక్షల కంటే ఎక్కువకు పెరిగింది.
BitCoin : ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ రెండేళ్లలో అత్యధికంగా దూసుకెళ్లింది. ప్రస్తుతం దాని విలువ 50,000 డాలర్లకి చేరుకుంది. డిసెంబర్ 2021నుంచి ఇప్పుడున్న విలువే అత్యధికం.