సూపర్ హీరోస్ చిత్రాలను అభిమానించే వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. మార్వెల్ కామిక్ బుక్స్ లోని సూపర్ హీరో క్యారెక్టర్స్ ను బేస్ చేసుకుని ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి. ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’తో కొందరు సూపర్ హీరోస్ కు ఫుల్ స్టాప్ పెట్టేసిన ఆ సంస్థ, ఇప్పుడు సరికొత్త సీరిస్ తో జనం ముందుకు వచ్చింది. అదే ‘ఇటర్నల్స్’. మార్వెల్ స్టూడియోస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ సినిమా దీపావళి కానుకగా శుక్రవారం జనం ముందుకు వచ్చింది. 2డీతో…
డిస్నీ – మార్వెల్ లేటెస్ట్ సూపర్ హీరో మూవీ ‘ఎటర్నెల్స్’ దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీ విడుదల కానుంది. ఎవెంజర్స్ సిరీస్ ఎండ్ అవ్వడంతో హాలీవుడ్ మూవీ లవర్స్ ని ఎంటర్ టైన్ చేయడానికి మార్వెల్ వారు ‘ఎటర్నెల్స్’ అనే కొత్త సూపర్ హీరోల్ని సృష్టించారు. భారతదేశంలో ఉన్న అన్ని ప్రధాన భాషల్లో ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ తో పాటు ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏంజెలీనా జోలీ ఓ…
ప్రముఖ నిర్మాణ సంస్థ మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న 25వ సినిమా ‘ఎటర్నల్స్’. ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా ఒకే స్క్రీన్ పై 10 మంది సూపర్ హీరోస్ ను ఈ సినిమాలో చూడవచ్చు. దీనిని దీపావళి కానుకగా నవంబర్ 5న ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. కొంత మంది సూపర్ హీరోలు గ్రూపులుగా ఏర్పడి భూమిని, భూమిపై ఉన్నమనుషులను కాపాడతారు. వీళ్ళనే ‘ఎటర్నల్స్’ అంటారు. ఏదైనా విపత్తు…
ఈ యేడాదితో పాటు వచ్చే సంవత్సరంలోనూ ఇండియాలో విడుదల కాబోతున్న తమ ప్రతిష్ఠాత్మక చిత్రాల జాబితాను, రిలీజ్ డేట్స్ ను డిస్నీ ఇండియా ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. మార్వెల్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న కామిక్స్ సీరిస్ కు చెందిన ‘ఎటర్నల్’ మూవీ ఈ యేడాది నవంబర్ 5న దీపావళి కానుకగా రానుంది. 2016లో విడుదలైన ‘డాక్టర్ స్ట్రేంజ్’కు సీక్వెల్ గా ఇప్పుడు ‘డాక్టర్ స్ట్రేంజ్: మల్టీవెర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్’ రూపుదిద్దుకుంటోంది. ఈ…
గత వారం ‘షేంగ్ – ఛీ అండ్ ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్’ మూవీ రిలీజ్ అయ్యింది. మార్వెల్ స్టూడియోస్ నుండి వచ్చిన ఈ సూపర్ హీరో మూవీ యాక్షన్ ప్రియులను బాగానే ఆకట్టుకుంది. అయితే ఈ యేడాది మార్వెల్ స్టూడియోస్ మరో ఆసక్తికరమైన సినిమాను జనం ముందు తీసుకురాబోతోంది. పలువురు హాలీవుడ్ టాప్ స్టార్స్ ప్రధాన పాత్రలు పోషించిన ‘ఇటర్నల్స్’ను దీపావళి కానుకగా నవంబర్ 5న విడుదల చేయబోతోంది. ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్…