నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
మిషన్ భగీరథ కు కేంద్రం అవార్డులు ఇస్తోంది.. అవార్డులు ఇవ్వడం కాదు.. మాకు డబ్బులు ఇవ్వాలి, కేంద్రం చాలా సార్లు మోసం చేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆగ్రహం.