Errabelli Dayakar Rao: కేంద్రం అవార్డులు ఇవ్వడం కాదు.. డబ్బులు ఇవ్వాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Errabelli Dayakar Rao: మిషన్ భగీరథ కు కేంద్రం అవార్డులు ఇస్తోంది.. అవార్డులు ఇవ్వడం కాదు.. మాకు డబ్బులు ఇవ్వాలి, కేంద్రం చాలా సార్లు మోసం చేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, కేంద్రం ఎన్ని ఇబ్బందులు సృష్టించినప్పటికీ… అవార్డుల పంటతో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని మిషన్ భగీరథ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అయితే.. 54లక్షల ఇళ్లకు నీళ్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కేంద్రం అవార్డులు ఇవ్వడమే కాదు నిధులు కూడా ఇవ్వాలని సూచించారు.
అంతేకాకుండా.. నిధుల విషయంలో కేంద్రం తెలంగాణను మోసం చేసిందని మండిపడ్డారు. కేంద్రం తెలంగాణ మిషన్ భగీరథను కూడా తామే చేసినట్లు గొప్పగా చెప్పుకుంటుందని దయాకర్ రావు మండిపడ్డారు. రాష్ట్రానికి వచ్చినన్ని అవార్డులు ఏ రాష్ట్రానికి రాలేదని గుర్తు చేశారు. కేంద్రం ఎన్ని ఇబ్బందులు.. ఆటంకాలు పెట్టినా అవార్డుల పంట పండుతోంది.. అన్ని శాఖల్లో తెలంగాణ రాష్ట్రం నంబర్‌వన్ స్థానంలో ఉంది. అయితే.. అసెంబ్లీలో ఇవాళ నీళ్లు, కరెంట్ గురించి మాట్లాడే వ్యక్తి లేరన్నారు. ఇక, 54లక్షల ఇళ్లకు నీళ్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ.. కేంద్రం అవార్డులు ఇవ్వడమే కాదు, నిధులు కూడా ఇవ్వాలని అన్నారు. నిధుల విషయంలో కేంద్రం తెలంగాణను మోసం చేస్తోందని మండిపడ్డారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావ్.
RBI-Card Tokenisation: రిజర్వ్‌డ్‌గా ఉన్న రిజర్వ్ బ్యాంక్. కార్డ్ టోకెనైజేషన్ డెడ్‌లైన్ పొడిగింపు?
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..