Giorgia Meloni: ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియో మెలోని ధూమపానం గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈజిప్టులోని షర్మ్ ఎల్-షేక్‌లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్.. మెలోనిని ధూమపానం మానేయమని సలహా ఇచ్చారు. యూరోపియన్ మీడియా పొలిటికో ఈ విషయంపై నివేదించింది. కొద్ది క్షణాల్లోనే ఈ వీడియో వైరల్ గా మారింది. అసలు మెలోని ఏ సిగరెట్ తాగుతుంది? అనే చర్చ జోరందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది నెట్‌లో సెర్చ్ చేయడం ప్రారంభించారు.…