రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దీపికా పడుకొనే ముఖ్య పాత్రలో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం “కల్కి 2898 ఎడి”. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1100కోట్లు కలెక్షన్స్ రాబట్టి రికార్డులమీద రికార్డులు నమోదు చేస్తూ గత చిత్రాలు తాలుకు రికార్డులను బద్దలుకొట్టి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది.ఓవర్సీస్ లో కల్కి హంగామా ఇంకా…
రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు నటించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ “కల్కి 2898 ఏడీ”. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ రికార్డులు నమోదు చేస్తుంది. కేవలం రెండు వారాల్లోనే కల్కి ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్ లో 18మిలియన్ల కలెక్షన్స్ రాబట్టి ఆల్ టైమ్ హయ్యెస్ట్ కలెక్షన్స్…
రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అమితాబ్ ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రం విడుదలై మూడు వారాలు పూర్తయింద. కల్కి కలెక్టన్స్ లో వర్కింగ్ డేస్ లో కొంచం డ్రాప్ కనిపించినా వీకెండ్స్, హాలిడేలలో హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనం ఇస్తూ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.1000కోట్ల గ్రాస్, రూ. 500 కోట్లకు పైగా…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ చిత్రం కల్కి 2898 ఏడి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. గత నెల 27న విడుదలైన ఈ పాన్ ఇండియన్ చిత్రం వరల్డ్ బాక్సాఫీస్ వద్ద కళ్ళు చెదిరే కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. మహాభారతానికి సైన్స్ ఫిక్షన్ జోడించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన ఈ మ్యాజిక్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న కల్కి రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తోంది.…