అక్కినేని నాగ చైతన్య – విక్రమ్ కె కుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం థాంక్యూ. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో చైతూ సరసన రాశిఖన్నా మాళవికా నాయర్ అవికా గోర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో చైతన్య కాలేజ్ స్టూడెంట్ గా, హాకీ క్రీడాకారుడిగా, యారోగెంట్ బిజినెస్ మ్యాన్ గా మూడు విభిన్నమైన పాత్రలో కనిపిస్తున్నాడు.…