Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ లాంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఏది మాట్లాడినా సంచలనమే. భారీ యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న ఈ క్రేజీ డైరెక్టర్.. తాజాగా నిర్మాతగా మారి ఓ వైవిధ్యమైన కామెడీ సినిమా రోమాంచకంను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించిన సందీప్.. రెబల్ స్టార్ ప్రభాస్ ‘స్పిరిట్’కి సంబంధించి మైండ్ బ్లాక్ అయ్యే అప్డేట్స్ ఇచ్చారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’. అయితే ఈ సినిమా అనౌన్స్మెంట్ రోజే ప్రభాస్‌కు ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్’ అని సందీప్ ట్యాగ్ ఇవ్వడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. దీనిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సందీప్ వంగా బదులిస్తూ.. “ప్రభాస్ దేశంలోనే అతిపెద్ద సూపర్ స్టార్ అనేది కేవలం మా ఫీలింగ్ మాత్రమే కాదు, కోట్లాది మంది అభిమానుల ఫీలింగ్. ఆయన రేంజ్ కు తగ్గట్టుగానే ‘స్పిరిట్’ సినిమాతో ఒక సరికొత్త బెంచ్‌మార్క్‌ను క్రియేట్ చేస్తామన్న నమ్మకం మాకుంది” అని ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- Quick Style: హైదరాబాద్‌కు వరల్డ్ ఫేమస్ డ్యాన్స్ ట్రూప్.. నవంబర్ 1న అదిరిపోయే డ్యాన్స్ షో!
- Raaka: అల్లు అర్జున్ ‘రాకా’పై సన్ పిక్చర్స్ సర్ప్రైజ్ పోస్టర్.. ఆ 37 నంబర్ వెనుక అసలు ట్విస్ట్ ఏంటి?
- Scene: పోలీస్ ఆఫీసర్‌గా సూర్య మాస్ ఎంట్రీ.. జితు మాధవన్ తో 'సీన్' ఎలా ఉండబోతోందంటే?
- The Paradise: 'ది ప్యారడైజ్' ప్రమోషన్లలో కయాదు మిస్సింగ్.. ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదంటూ నాని షాకింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Quick Style: హైదరాబాద్‌కు వరల్డ్ ఫేమస్ డ్యాన్స్ ట్రూప్.. నవంబర్ 1న అదిరిపోయే డ్యాన్స్ షో!
-
Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
-
OnePlus 16: 9000mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో వన్‌ప్లస్ 16 5G ఫోన్.. 100W ఛార్జింగ్ కూడా!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం వెనుక ఆ ఇద్దరే.. సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కాటేరమ్మకొడుకు
-
Suhas : హీరో సుహాస్ రంగు చూసి విమర్శించిన తెలుగు వాడెవడు?
ట్రెండింగ్
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!