టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ఓ ఇంగ్లీష్ ప్రశ్నాపత్రంలో క్వశ్చన్ అడిగారు. ఇప్పటికే గతంలో పలువురు టాప్ క్రికెటర్లపై ప్రశ్నలు అడిగిన విషయాన్ని చాలా మందికి తెలిసింది.
ఏపీలో పదో తరగతి పరీక్షల సందర్భంగా పేపర్ లీక్ వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. తొలిరోజు తెలుగు, రెండో రోజు హిందీ పరీక్షల పేపర్లు లీక్ అయినట్లు వార్తలు రాగా.. ఇప్పుడు మూడో రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. మూడో రోజు నంద్యాల జిల్లా నందికొట్కూరులో టెన్త్ పేపర్ లీక్ అయ్యిందని వార్తలు హల్‌చల్ చేశాయి. గాంధీ మెమోరియల్ హైస్కూల్ నుంచి ఇంగ్లీష్ పేపర్ లీక్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. స్కూల్ అటెండర్ ద్వారా పేపర్…