IND vs ENG: భారత్, ఇంగ్లాండ్ మధ్య లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ లో కెప్టెన్ శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ లు సెంచరీలు చేసిన చివరిలో భారత బ్యాట్స్ మెన్స్ త్వరగా పెవీలియన్ చేరడంతో తక్కువ పరుగుల వద్ద భారత్ ఇన్నింగ్స్ కు తెరపడింది. టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 471 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దూకుడుగా…