Sports Authority Of India: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI)లో జూనియర్ ఇంజనీర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందు కోసం ఆసక్తిగల అభ్యర్థులు 31 జనవరి 2025 లోపు అప్లై చేసుకోవచ్చు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా sportsauthorityofindia.nic.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారికంగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఎంపికైన అభ్యర్థికి 7వ పే కమిషన్ ప్రకారం నెలకు రూ.35,400 నుండి రూ.1,12,400 వరకు జీతం ఇవ్వబడుతుంది. జూనియర్…
ప్రభుత్వ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ ఛాన్స్ ను వదులుకోకండి. కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఈ జాబ్స్ సాధిస్తే లైఫ్ లో బెస్ట్ పొజిషన్ లో సెటిల్ అయిపోవచ్చు. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ ఇంజనీరింగ్ అండ్ జియో సైన్స్ విభాగాల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 108 పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీ కానున్న పోస్టుల్లో…
Mecon India Ltd Recruitment Notification 2024: మెకాన్ రిక్రూట్‌మెంట్ 2024 ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న ఉద్యోగార్ధులకు మంచి అవకాశాన్ని అందిస్తుంది. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 309 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఇంజనీర్ (సివిల్), ఇంజనీర్ (సివిల్), అసిస్టెంట్ ఇంజనీర్ (ఇన్‌స్ట్రుమెంటేషన్) అభ్యర్థులు 10 జూలై 2024 నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక దరఖాస్తు గడువు 31 జూలై 2024న ముగుస్తుంది. మెకాన్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం ఎంపిక ప్రక్రియ ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.…