మెగా ఫ్యామిలీలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ ల ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే..ఈ ఎంగేజ్మెంట్ మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో ఘనంగా జరిగింది.ఈ వేడుకకు వరుణ్, లావణ్య కుటుంసభ్యులతో పాటు మెగా, అల్లు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, ఉపాసన సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వైష్ణవ తేజ్ లతో పాటు పలువురు సెలెబ్రీటీలు పాల్గొన్నారు…ఇక నిశ్చితార్థానికి సంబంధించిన…