రోజురోజుకు తెలంగాణలో విద్యుత్ వినియోగం పెరిగిపోతోంది. ఎత్తిపోతల పథకాలు, వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్తు సరఫరాతో ఇది మరింత అధికమవుతోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వేసవికాలం కారణంగా భానుడు వేడికి ఇంటి నుండి బయటకు అడుగుపెట్టాలేని పరిస్థితి వచ్చేస్తోంది.. దీంతో.. విద్యుత్ వినియోగం కూడా క్రమంగా పెరిగిపోతోంది. తెలంగాణలో ఈ రోజు ఆల్ టైమ్ హై రికార్డును సృష్టించింది విద్యుత్ డిమాండ్.. ఈ విషయాన్ని తెలంగాణ ట్రాన్స్‌కో అండ్ జెక్సో సీఎండీ ప్రభాకర్‌రావు ప్రకటించారు… ఇవాళ…