బాలయ్య నటించిన అఖండ మూవీలో జగపతి బాబు… అప్పుడే పుట్టిన పిల్లలకి ఎలివేషన్ ఇస్తూ “వీడు ప్రకృతి, వీడు ప్రళయం” అంటాడు. సరిగ్గా ఇలాంటి మాటనే డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నుంచి వచ్చింది. తన నెక్స్ట్ సినిమా గురించి అప్డేట్ ఇస్తూ “అది సైలెన్స్, ఇది తుఫాన్” అంటూ ట్వీట్ చేశాడు. తరుణ్ చేసిన ట్వీట్ లో ‘సైలెన్స్’ ఏమో ‘ఈ నగరానికి ఏమయ్యింది’, తుఫాన్ ఏమో ‘కీడా కోలా’ గురించి. ఈ నగరానికి ఏమైంది సినిమా…