ఎంత ట్యాలెంట్ ఉన్నప్పటికి.. కొంత మంది నటినటులు గుర్తింపు కోసం చాలా కష్టపడుతున్నారు. కానీ నటి అభినయ మాత్రం అనతి కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. పుట్టుకతోనే ఆమె మూగ, చెవుడు. అయినప్పటికీ.. నటి కావాలన్న తన కోరికను ధృడ సంకల్పముతో నెరవేర్చుకుంది. తండ్రి కూడా నటుడే అవడం ఆమెకు కొంతమేర కలిసొచ్చింది. తమిళనాడుకు చెందిన అమ్మాయే అయినప్పటికీ, చూడటానికి చక్కగా ఉండే అభినయ తెలుగు సినిమాలతోనే మంచి పాపులారిటీ తెచ్చుకుంది. Also Read:Anil Ravipudi: నాకు…