Abhinaya: 15 ఏళ్లుగా అతని ప్రేమిస్తున్నాను..విశాల్ తో లవ్‌ట్రాక్ కి ముగింపు పలికిన అభినయ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంత ట్యాలెంట్ ఉన్నప్పటికి.. కొంత మంది నటినటులు గుర్తింపు కోసం చాలా కష్టపడుతున్నారు. కానీ నటి అభినయ మాత్రం అనతి కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. పుట్టుకతోనే ఆమె మూగ, చెవుడు. అయినప్పటికీ.. నటి కావాలన్న తన కోరికను ధృడ సంకల్పముతో నెరవేర్చుకుంది. తండ్రి కూడా నటుడే అవడం ఆమెకు కొంతమేర కలిసొచ్చింది. తమిళనాడుకు చెందిన అమ్మాయే అయినప్పటికీ, చూడటానికి చక్కగా ఉండే అభినయ తెలుగు సినిమాలతోనే మంచి పాపులారిటీ తెచ్చుకుంది.
Also Read:Anil Ravipudi: నాకు దక్కాల్సిన రెస్పెక్ట్ దక్కడం లేదు అంటున్న అనిల్ రావిపూడి..
Also Read
ఇక మూవీస్ విషయం పక్కన పెడితే కొద్ది రోజులుగా హీరో విశాల్ తో అభినయ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వర్తులు వినపడుతూనే ఉన్నాయి. చాలా సార్లు ఈ అమ్మడు మా మధ్య అలాంటిదేం లేదు అని క్లారిటీ ఇచ్చిన కూడా పుకార్లు అగడం లేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన ఈ ముద్దుగుమ్మ ఈ రూమర్స్ కి చెక్ పెట్టింది..
‘విశాల్ నా అభిమాన నటుడు. అతన్ని చూసి చాలా నేర్చుకున్నాను. కానీ మా ఇద్దరి గురించి వస్తున్న ఈ వార్తలు వింటుంటే నాకు చాలా బాధ కలిగా ఉంది. ఇందులో ఎంత మాత్రం నిజం లేదు, విశాల్ నాకు స్నేహితుడు మాత్రమే. నిజానికి నేను 15 ఏళ్లుగా నాతో కలిసి చదువుకున్న స్నేహితుడిని ప్రేమిస్తున్నాను, త్వరలో అతని పెళ్లి చేసుకుంటాను’ అంటూ తన సైన్ లాంగ్వేజ్ తో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అభినయ. కానీ ఆమె ప్రేమిస్తున్న అబ్బాయ్ ఎవరు అన్నది మాత్రం చెప్పలేదు. ఏదేమైతేనేం మొత్తానికి కథ సమాప్తం అయ్యింది. విశాల్ తో లవ్‌ట్రాక్ అనే రూమర్స్ కి చెక్ పడింది.
- Tags
- abhinaya
- ends lovetrack
- Vishal
తాజావార్తలు
-
Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
-
TRAI Internet TV Rules: TRAI కొత్త రూల్స్.. ఇంటర్నెట్లో ఫ్రీగా టీవీ ఛానెళ్లను చూడటం ఇక కష్టమేనా?
-
Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
-
DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
-
Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?