ఇప్పుడు చాటింగ్, కాలింగ్, వీడియో కాలింగ్ విషయంలో ఎక్కువ మంది వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు.. ఆ సదుపాయాలన్నీ కూడా ఫేస్‌బుక్ మెసేంజర్‌లో ఉన్నాయి.. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ చాటింగ్ సదుపాయం ఉంది.. అయితే, కొన్ని సమస్యలు మాత్రం ఉన్నాయి.. ఇప్పుడు వాటికి పులిస్టాప్ పెట్టి.. మరింత అభివృద్ధి చేసేందుకు సిద్ధం అయ్యింది మోటా సంస్థ.. ఫేస్‌బుక్ మెసేంజర్, ఇన్‌స్టాగ్రామ్‌లో డేటా భద్రత కోసం కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. మెసేంజర్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యాకప్ చేసుకునే చాట్ సంభాషణలకు…