Teachers day 2024 Theme: భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం ఏర్పాటుకు 62 ఏళ్ల చరిత్ర ఉంది. 1962 సెప్టెంబర్ 5న మొదలు పెట్టారు. ఈ రోజు భారతీయ ఉపాధ్యాయుల పట్ల గౌరవం, కృతజ్ఞతలు తెలియజేయడానికి అంకితం చేయబడింది. ఈ రోజున, భారతదేశ రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మించారు. డాక్టర్ రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5న తిరుత్తణిలో జన్మించారు. అతను మైసూర్ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర ప్రొఫెసర్. అలాగే విద్యా రంగంలో ముఖ్యమైన విజయాలు సాధించాడు. అతని…