ఐపీఎల్ 18వ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. మాజీ భారత కెప్టెన్ ఎంఎస్ ధోని మరోసారి మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు. కానీ దీనికి ముందే, ఎంఎస్ ధోని లోపల ఉన్న ‘యానిమల్’ మేల్కొంది. అదేంటి అనుకుంటున్నారా? అసలు విషయం ఏమిటంటే ఇటీవల ధోని దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో కలిసి ఒక ఫన్నీ యాడ్ చేశాడు, అందులో ధోనీ రణబీర్ కపూర్‌ను అనుకరిస్తూ కనిపించాడు. ఈ ప్రకటనలో ధోని – దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలిసి కనిపిస్తున్నారు.…