Hugging: ప్రతిరోజు మనిషులు ఉరుకు పరుగు జీవితంలో బిజీ అయ్యారు. అయితే రోజువారీ జీవితంలో మీ ప్రియమైన వారిని కౌగిలించుకోవడం వల్ల భావోద్వేగపరంగానే కాకుండా అనేక ఆరోగ్య సంబంధిత ప్రయోజనాలు లభిస్తాయి. మరి కౌగిలించుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. Also Read: Hotel Attack: హోటల్‌కు వచ్చిన కస్టమర్స్ప�
ఒత్తిడి , డిప్రెషన్ అనేది ఈ రోజుల్లో ప్రజల జీవితాలను వేగంగా తినేస్తున్న తీవ్రమైన మానసిక వ్యాధులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం, ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 8 లక్షల మందికి పైగా డిప్రెషన్ కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ సమస్య ముఖ్యంగా 15-29 సంవత్సరాల వయస్సు గల యువతలో మరణానికి రెండ�