Bigg Boss : బిగ్ బాస్ సీజన్ 9 వచ్చే నెల నుంచి స్టార్ట్ కాబోతోంది. ఈ సారి వెరైటీగా షో కంటే ముందే సామాన్యుల కోటాలో ముగ్గురిని లోపలికి పంపించేందుకు వారికి పోటీలు కూడా పెడుతున్నారు. దీనికి అగ్నిపరీక్ష అనే షో కూడా స్టార్ట్ చేశారు. శ్రీముఖి యాంకర్ గా ఉండగా.. నవదీప్, అభిజీత్, బిందు మాధవి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా షో ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో వికలాంగులు, వృద్ధులు, హిజ్రాలు, మాస్కులు పెట్టుకున్న…