Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు ఒక్క సినిమా చేస్తే కోట్లలో రెమ్యునరేషన్ వస్తుంది. ఒక చిన్న యాడ్ చేసినా సరే కోటి, రెండు కోట్లకు తక్కువ తీసుకోదు. లగ్జరీ కార్లు, లగ్జరీ ఇల్లు, ఫారిన్ టూర్లు, ట్రిప్పులు.. ఆమెది రిచ్ లైఫ్. కానీ ఇదే సమంత వచ్చింది సాధారణ కుటుంబం నుంచే. ఓ మధ్యతరగతి ఫ్యామిలీ నుంచే. ఆ విషయాలను తాజాగా మరోసారి గుర్తు చేసుకుంది ఈ బ్యూటీ. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
Ananya Pande : హీరోయిన్లకు ట్రోల్స్ అనేవి ఇప్పుడు కామన్ అయిపోయాయి. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సరే ఏదో ఒక టైమ్ లో బాడీ షేమింగ్ ను ఎదుర్కోవాల్సి వస్తోంది. తాను కూడా అలాంటి బాధితురాలినే అంటూ తెలిపింది అనన్య పాండే. లైగర్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత తెలుగులో కనిపించలేదు. తిరిగి బాలీవుడ్ కు వెళ్లిపోయి అక్కడే సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని…
Prasad Babu : తన కొడుకు బతికి ఉండగానే చనిపోవాలని కోరుకున్నట్టు సీనియర్ హీరో, నటుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఎవరో కాదు 1500లకు పైగా సినిమాల్లో నటించిన ప్రసాద్ బాబు. ఆయన గురించి ఈ తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఆయన ఒకప్పుడు హీరోగా, నటుడిగా, దర్శకుడిగా కూడా పనిచేశారు. తాజాగా ప్రసాద్ బాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా పెద్ద కొడుకు మానసిక వికలాంగుడు. వాడు మాట్లాడలేడు. వాడిని నేను జాగ్రత్తగా…
హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు అందరినీ ఆశ్చర్య పరిచింది. పాకిస్థాన్ తరఫున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై అరెస్టు అనంతరం అనేక దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జ్యోతి పాకిస్థాన్, చైనాతో సహా అనేక దేశాలకు ప్రయాణించిందని చెబుతున్నారు. కేవలం రూ.20,000 ఉద్యోగంతో ప్రారంభించిన జ్యోతి, ఇప్పుడు ప్రసిద్ధ యూట్యూబర్‌గా మారింది.