Viral Video: ప్రతిరోజు సోషల్ మీడియా మాధ్యమంలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇందులో ఎక్కువగా హాస్య భరితమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. అప్పుడప్పుడు చిన్న పిల్లలకు లేదా జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఓ మూడేళ్ల చిన్నారికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఏంజెలికా నీరో (Angelica Nero) అనే…