మన దేశంలో తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధి పాత్ర పలు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రాయోజిత కార్యక్రమాల్లో దర్శన మిచ్చారు. అలాగే ఆమె పాత్ర సైతం అనేక పీరియాడిక్ మూవీస్ లో కనువిందు చేసింది. తాజాగా ఇందిరాగాంధి పాలన తీరు తెన్నులపై రూపొందుతోన్న ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో కంగనా రనౌత్ ఇందిరా గాంధిగా నటించబోతోంది. ఇందిర పాత్రలో కంగన తన గెటప్ ఫస్ట్ లుక్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేసి ఎంతోమంది నెటిజన్స్ ను ఆకట్టుకుంటోంది. ఈ…