మంచి కంపెనీలో ఉద్యోగం..మంచి జీతం అయిన కూడా ఏదో తెలియని కొరత.. ఇంకా ఏదైనా సాధించాలని ఉద్యోగాన్ని వదిలేసాడు.. కష్టాన్ని నమ్ముకొని ఇప్పుడు అందరికి ఆదర్శంగా మారాడు..ఈ క్రమంలోనే అతను పొలం బాట పట్టాలని నిర్ణయించుకున్నాడు. ఉద్యోగంలో లభించని సంతోషాన్ని వ్యవసాయంలో వెతుక్కుంటూ పల్లెటూరి బాటపట్టాడు.. మార్కెట్ ను శాసిస్తున్న డిమాండ్ ఉన్న వ్యవసాయం ఏంటో, దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాడు..స్థానిక వాతావరణ పరిస్థితులను నిశితంగా పరిశీలించాడు. ఏడాది పొడవునా ఆదాయం వచ్చే పంటలను సాగు…